Marumallela Vaana Song Lyrics in Telugu & English from Solo Telugu Film. This Telugu song is sung by Hema Chandra and the lyrics are penned by Krishna Chaitanya. Solo movie starring Nara Rohit, Nisha Agarwal. This song is composed by Mani Sharma and movie directed by Parasuram
Marumallela Vaana Song Details
Song Name | Marumallela Vaana |
Movie Name | Solo (2011) |
Cast | Nara Rohit, Nisha Agarwal |
Singer | Hema Chandra |
Lyrics | Krishna Chaitanya |
Music Director | Mani Sharma |
Director | Parasuram |
Producers | Vamsi Krishna Srinivas |
Banner | SVK Cinema |
Label & Source | Aditya Music |
Marumallela Vaana Song Lyrics in English
Maru Mallela Vaana
Mruduvaina Naa Cheli Painaa
Virisina Navvullo
Muthyale Pogesthunnaa
Taarakavi Enni Talukulu
Chaalave Rendu Kannulu
Murisinavi Enni Merupulu
Choosi Thanaloni Vampulu
Laagi Nannu Koduthunnaa
Laali Paadinattunde
Visugu Raadu Emannaa
Chanti Paapana
Maru Mallela Vaana
Mruduvaina Naa Cheli Painaa
Virisina Navvullo
Muthyale Pogesthunnaa
Jakkana Chekkina Shilpame
Ika Kanapadade
Aa Chaitramu Ee Greeshmamu
Ninu Choodaga Selavadigenule
Srushtilo Adbhutam
Nuvve Kada Kadanagalara
Nimishanike Kshanalanu
O Lakshaga Maarche Manara
Alanaati Yuddale Jarugutayemo
Nee Laanti Andanne Tattukoleremo
Sree Raamude Sreekrishnudai
Maarenthalaa…
Aayuvai Nuvvu Asavai
O Goshavai Nuvvu Vinapadava
Prathi Rathiri Nuvu Repati
O Roopamai Cheli Kanapadavaa
Tiyyani Ee Haayini
Nenemani Ika Anagalanu
Dhanyoshmani Ee Janmani
Neekankitam Mudipadagalanu
Manuvaada Mannaaru
Sapta Rushulanthaa
Koniyaaduthunnaaru
Ashta Kavule Antha
Taaraganam Maname Ani
Telisindelaa…
Maru Mallela Vaana
Mruduvaina Naa Cheli Painaa
Virisina Navvullo
Muthyale Pogesthunnaa
Taarakavi Enni Talukulu
Chaalave Rendu Kannulu
Murisinavi Enni Merupulu
Choosi Thanaloni Vampulu
Laagi Nannu Koduthunnaa
Laali Paadinattunde
Visugu Raadu Emannaa
Chanti Paapana
Marumallela Vaana Song Lyrics in Telugu
మారు మల్లెల వాన
మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తాలూకులూ
చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులు
చూసి తనలోని వంపులు
లాగి నన్ను కొడుతున్నా
లాలి పాడినట్లుండే
విసుగు రాదు ఏమన్నా
చంటి పాపాన
మారు మల్లెల వాన
మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్నా
జక్కన చెక్కిన శిల్పమే
ఇక కనపడదే
ఆ చైత్రము ఈ గ్రీష్మము
నిను చూడగ సెలవడిగెనులే
సృష్టిలో అద్భుతం
నువ్వే కదా కడనగలరా
నిమిషానికే క్షణాలను
ఓ లక్షగా మార్చే మనరా
అలనాటి యుద్దలే జరుగుతాయేమో
నీ లాంటి అందాన్నే తట్టుకోలేరేమో
శ్రీరాముడే శ్రీకృష్ణుడై
మారేంతలా…
ఆయువై నువ్వు అసవై
ఓ గోశావై నువ్వు వినపడవా
ప్రతి రాత్రి నువ్వు రేపటి
ఓ రూపమై చెలి కనపడవా
తియ్యని ఈ హాయిని
నేనేమని ఇక అనగలను
ధన్యోష్మణి ఈ జన్మని
నీకంకితం ముడిపడగలను
మనువాద మన్నారు
సప్త రుషులంతా
కొనియాడుతున్నారు
అష్ట కవులే అంతా
తారగణం మనమే అని
తెలిసిందేలా…
మారు మల్లెల వాన
మృదువైన నా చెలి పైనా
విరిసిన నవ్వుల్లో
ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తాలూకులూ
చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులు
చూసి తనలోని వంపులు
లాగి నన్ను కొడుతున్నా
లాలి పాడినట్లుండే
విసుగు రాదు ఏమన్నా
చంటి పాపాన
Watch ‘Marumallela Vaana’ Lyrical Video Song
Naa Prema Kathaku Song Lyrics Singer(s) :: Haricharan Lyricist :: Ramajogayya Sastry |
Marumallela Vaana Song Lyrics Singer(s) :: Hema Chandra Lyricist :: Krishna Chaitanya |