...
KCPD Song Lyrics – Atharva Movie

KCPD Song Lyrics in Telugu & English from Atharva Telugu Film. This Telugu song is sung by Sricharan Pakala and the lyrics are penned by Kittu Vissapragada. Atharva movie starring Karthik Raju, Simran Choudhary. This song is composed by Sricharan Pakala and movie directed by Mahesh Reddy

KCPD Song Details

Song NameKCPD
Movie NameAtharva (2023)
CastKarthik Raju, Simran Choudhary
SingerSricharan Pakala
LyricsKittu Vissapragada
Music DirectorSricharan Pakala
DirectorMahesh Reddy
ProducersSubhash Nuthalapati
BannerPeggo Entertainments
Label & SourceT-Series Telugu

KCPD Song Lyrics in English

Kurchunte Ramp Ninchunte Ramp
Lukkisthe Ramp Rambola
Ayyanu Cop Problems Jump
Aadinchesta Tambola

Ooru Vaada Seppi
Galli Galli Tippi
Byanar Katti Lepaala
Lukku Luck Mari
Bad Time Tata Cheppi
Foot Ball Aadi Kummalaa

KCPD KCPD KCPD
Kanti Chupe Paddadante Danchestade
KCPD KCPD KCPD
Kanti Chupe Paddadante Danchestade

Crime Scene Kastalallo Unte
Pratyaksham Nenavutha
Clues Anni Patti Color Egarestha
Sherlock James Bondulla
Hollywood Nunchi
Chantabai Daaka Anni Neneraa
Sketchulu Vese Kantrigalla
Juttuni Patte Planesi
Pichekinche Gajibiji Puzzle Ki
Solution Istha
Day And Night Duty Lo
Vinipinche Siren Nenera
Police Dog Kanna Nene
Super Fast Avuthaa

Ooru Vaada Seppi
Galli Galli Tippi
Byanar Katti Lepaala
Looksu Lucksu Mari
Bad Time Tata Cheppi
Foot Ball Aadi Kummalaa

Kurchunte Ramp Ninchunte Ramp
Lukkisthe Ramp Rambola
Ayyanu Cop Problems Jump
Aadinchesta Tambola

KCPD KCPD KCPD
Kanti Chupe Paddadante Danchestade
KCPD KCPD KCPD
Kanti Chupe Paddadante Danchestade

KCPD Song Lyrics in Telugu

కూర్చుంటే ర్యాంప్ నించుంటే ర్యాంప్
లుక్కిస్తే ర్యాంప్ రంబోలా
అయ్యను కాప్ సమస్యలు జంప్
ఆడించేస్తా తంబోలా

ఊరు వాడ సెప్పి
గల్లీ గల్లీ తిప్పి
బైనార్ కట్టి లేపాలా
లుక్కు లక్ మరి
బ్యాడ్ టైమ్ టాటా చెప్పి
ఫుట్ బాల్ ఆది కుమ్మలా

కెసిపిడి కెసిపిడి కెసిపిడి
కంటి చూపే పడ్డదంటే దంచేస్తాడే
కెసిపిడి కెసిపిడి కెసిపిడి
కంటి చూపే పడ్డదంటే దంచేస్తాడే

క్రైమ్ సీన్ కష్టాల్లో ఉంటే
ప్రత్యక్షం నేనవుతా
క్లూస్ అన్నీ పట్టి కలర్ ఎగరేస్తా
షెర్లాక్ జేమ్స్ బొందుల్లా
హాలీవుడ్ నుంచీ
చంటబాయి దాక అన్నీ నేనేరా
స్కెచ్చులు వేసే కంత్రిగాళ్ల
జుట్టుని పట్టే ప్లానేసి
పిచెకించే గజీబీజీ పజిల్ కీ
పరిష్కారం ఇస్తా
డే అండ్ నైట్ డ్యూటీ లో
వినిపించే సైరన్ నేనెరా
పోలీస్ కుక్క కన్న నేనే
సూపర్ ఫాస్ట్ అవుతా

ఊరు వాడ సెప్పి
గల్లీ గల్లీ తిప్పి
బైనార్ కట్టి లేపాలా
లుక్సు లక్సు మరి
బ్యాడ్ టైమ్ టాటా చెప్పి
ఫుట్ బాల్ ఆది కుమ్మలా

కూర్చుంటే ర్యాంప్ నించుంటే ర్యాంప్
లుక్కిస్తే ర్యాంప్ రంబోలా
అయ్యను కాప్ సమస్యలు జంప్
ఆడించేస్తా తంబోలా

కెసిపిడి కెసిపిడి కెసిపిడి
కంటి చూపే పడ్డదంటే దంచేస్తాడే
కెసిపిడి కెసిపిడి కెసిపిడి
కంటి చూపే పడ్డదంటే దంచేస్తాడే

Watch ‘KCPD’ Video Song

Ringa Ringa Rosey Song Lyrics
Singer(s) :: Javed Ali
Lyricist :: Kittu Vissapragada
Changu Changure Song Lyrics
Singer(s) :: Yamini Ghantasala
Lyricist :: Kasarla Shyam
KCPD Song Lyrics
Singer(s) :: Sricharan Pakala
Lyricist :: Kittu Vissapragada