Idi Mallela Masam Song Lyrics in Telugu & English from Alludu Diddina Kapuram Telugu Film. This Telugu song is sung by S. P. Balasubrahmanyam, Swarnalatha and the lyrics are penned by Veturi Sundararama Murthy. Alludu Diddina Kapuram movie starring Krishna, Shobana, Mohan Babu, Saroja Devi. This song is composed by K. Chakravarthy and movie directed by Ghattamaneni Siva Rama Krishna Murthy.
Table of Contents
Idi Mallela Masam Song Details
Song Name | Idi Mallela Masam |
Movie Name | Alludu Diddina Kapuram (1991) |
Cast | Krishna, Shobana, Mohan Babu, Saroja Devi |
Singer | S. P. Balasubrahmanyam, Swarnalatha |
Lyrics | Veturi Sundararama Murthy |
Music Director | K. Chakravarthy |
Director | Ghattamaneni Siva Rama Krishna Murthy |
Producers | U. Satyanarayana Babu |
Banner | Padmavathi Films |
Label & Source | Tips Telugu |
Idi Mallela Masam Song Lyrics in English
Idi Mallela Masam
Valapula Vaaram
Premaku Theeram
Paruvaaniki Praayam
Madhanudi Saayam
Korina Geyam
Ee Mallela Maasamlo
Chelikommalalo Tholi Koyilala
Chiguraakula Ooyalalooge
Vasanthamika Vachenule
Vayasu Nuli Vechanale
Ushassulika Kannulule
Manasulika Vennelale
Sadi Chitthadilo
Edha Hatthukune
Paduchaakula Pandiri Vese
Muhoorthamika Aagadhule
Mude Ika Veedadhule
Jathe Oka Jaavaligaa
Shruthe Ika Minchenule
Venuvu Vanthena Vese
Madhoodhayamlone
Paruvamu Padhe Padhe
Viraboosene
Suryudu Kannulu Geete
Shubhodhayamlone
Pilupulu Priya Priya Anuraagale
Thadabadu Pedavula Chappude
Thagilenu Muddhulu Ippude
Adagaka Thappadhu Appude
Aligina Sogasulu Guppede
Ivi Jantalalo Chali Mantalule
Odi Gantalu Mogina Vela
Kuluku Mullu Guchukune
Vagalu Aravichenule
Chinuku Vaalu Kannulalo
Nemali Kalalochenule
Hamsalu Mosuku Vachina
Haayivi Neevele
Hampini Kaasina Sompula
Reyivi Neevele
Premaku Paatalu Nerpina
Pallavi Neevele
Poosina Aashala Puvvula
Pallaki Neevele
Kudi Bhujamadhirenu Guttugaa
Shubhashakunamulaku Gurthugaa
Thodimaku Chaatuna Moggalaa
Thadamaku Nena Siggilaa
Cheli Choopulane Gaalimpulalo
Jallinchaku Manmadha Mala
Vayassoka Vaakile
Priyaa Adhi Dhaatavale
Idi Mallela Masam
Valapula Vaaram
Premaku Theeram
Paruvaaniki Praayam
Madhanudi Saayam
Korina Geyam
Chelikommalalo Tholi Koyilala
Chiguraakula Ooyalalooge
Vasanthamika Vachenule
Vayasu Nuli Vechanale
Jathe Oka Jaavaligaa
Shruthe Ika Minchenule
Idi Mallela Masam Song Lyrics in Telugu
ఇది మల్లెల మాసం
వలపుల వారం
ప్రేమకు తీరం
పరువానికి ప్రాయం
మదనుడి సాయం
కోరిన గేయం
ఈ మల్లెల మాసంలో
చెలికొమ్మలలో తొలి కోయిలలా
చిగురాకుల ఊయలలుగే
వసంతమిక వచ్చెనులే
వయసు నులి వెచ్చనలే
ఉషస్సులిక కన్నులులే
మనసులిక వెన్నెలలే
సడి చిత్తడిలో
ఎద హత్తుకునే
పడుచాకుల పందిరి వేసే
ముహూర్తమిక ఆగదులే
ముడే ఇక వీడదులే
జతే ఒక జావళిగా
శ్రుతే ఇక మించెనులే
వేణువు వంతెన వేసే
మధుధయంలోనే
పరువము పదే పదే
విరబూసేనే
సూర్యుడు కన్నులు గీటే
శుభోదయంలోనే
పిలుపులు ప్రియ ప్రియ అనురాగాలే
తడబడు పెదవుల చప్పుడే
తగిలేను ముద్దులు ఇప్పుడే
అడగక తప్పదు అప్పుడే
అలిగిన సొగసులు గుప్పెడే
ఇవి జంటలలో చలి మంటలులే
ఒడి గంటలు మోగిన వేళ
కులుకు ముల్లు గుచ్చుకునే
వగలు అరవిచ్చేనులే
చినుకు వాలు కన్నులలో
నెమలి కలలోచ్చేనులే
హంసలు మోసుకు వచ్చిన
హాయివి నీవేలే
హంపిని కాసిన సొంపుల
రేయివి నీవేలే
ప్రేమకు పాటలు నేర్పిన
పల్లవి నీవేలే
పూసిన ఆశల పువ్వుల
పల్లకి నీవేలే
కుడి భుజమధిరేను గుట్టుగా
శుభశకునములకు గుర్తుగా
తోడిమకు చాటున మొగ్గలా
తడమకు నేనా సిగ్గిలా
చెలి చూపులనే గాలింపులలో
జల్లించకు మన్మధ మాల
వయస్సోక వాకిలిలే
ప్రియా ఆది దాటవలే
ఇది మల్లెల మాసం
వలపుల వారం
ప్రేమకు తీరం
పరువానికి ప్రాయం
మదనుడి సాయం
కోరిన గేయం
చెలికొమ్మలలో తొలి కోయిలలా
చిగురాకుల ఊయలలుగే
వసంతమిక వచ్చెనులే
వయసు నులి వెచ్చనలే
జతే ఒక జావళిగా
శ్రుతే ఇక మించెనులే
Watch ‘Idi Mallela Masam’ Lyrical Video Song
Idi Mallela Masam Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, Swarnalatha Lyricist :: Veturi Sundararama Murthy |