Wrong Usage Song Lyrics in Telugu & English from Saindhav Telugu Film. This Telugu song is sung by Nakash Aziz and the lyrics are penned by Chandrabose. Saindhav movie starring Venkatesh Daggubati, Baby Sara, Nawazuddin Siddiqui, Arya. This song is composed by Santhosh Narayanan and movie directed by Dr. Sailesh Kolanu.
Table of Contents
Wrong Usage Song Details
Song Name | Wrong Usage |
Movie Name | Saindhav (2024) |
Cast | Venkatesh Daggubati, Baby Sara, Nawazuddin Siddiqui, Arya |
Singer | Nakash Aziz |
Lyrics | Chandrabose |
Music Director | Santhosh Narayanan |
Director | Dr. Sailesh Kolanu |
Producers | Venkat Boyanapalli |
Banner | Niharika Entertainment |
Label & Source | Saregama Telugu |
Wrong Usage Song Lyrics in English
Rey Arey Bhadhalalone
Thega Yedupulone
Nuvvu Thaguthunnav Raaa
Rey Dhil Kushi Kushi Lone
Bhal Chindhulathone
Nuvvu Thagi Choodaraa
Ye Feeling Tho Thagithe
Aa Feeling Double Aythadi
Ye Feeling Tho Thagithe
Aa Feeling Double Aythadi
Kushi Ne Double Chestava
Leka Badhane
Double Chestava Aa
Yedupe Double Chestava
Yese Chindhune
Double Chestava Aa Aa Aa
Cheyyadhura Cheyyadhura
Wrong Usage Uh
Are Re Re Cheyadhura
Wrong Usage Uh
Cheyyadhura Cheyyadhura
Wrong Usage Uh
Mandhuni Cheyyadhura
Wrong Usage Uh
Wrong Usage Uh
Wrong Uh
Dhuniya Lo Andariki
Dhaggaravvadam Korake
Kanipettaree Cellune
Sivariki Neeku Nuvvu
Dhooramayyi
Nuvve Oka Ontarayyi
Ee Celle Neeku Jailu
Sellainadhe
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Wrongu Usage Uh
Celluni Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Paisalane Nuvvu Vaadukovale
Babai Manushulane
Lovveu Seyyale
Manushulane Vaadi Notla
Kattalane Love Chesi
Kattallo Padi Life Uh Tho
Cut Ayyave.. Ah
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Wrong Usage Uh Oo
Cheyyaku Cheyyaku
Dabbuni Cheyyaku
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Dabbuni Cheyyaku
Wrong Usage Uh Oo
Neelo Thelive… Uh
Neeku Baanisavvale…
Aa Thelive Thelivi Meeri
Athi Theliviga Adhi Maari
Nee Banisake Nuvvu
Banisayyave
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Chedu Annadi Nedu Manchi
Fashion Ayyindhe
Manchi Maa Seddaga
Boru Kottinde Eh Eh Eh
Manchi Time Theeripoyi
Chedu Vaipe Jaaripoyi
Lifeuh Lona
Lightannadhi Aaripoindhe
Rey Wrong Uh Wrong Uh
Wrong Uh Wrong Uh
Cheyyadhura Cheyyadhura
Wrong Usage Uh
Are Ra Re Cheyadhura
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Cheyyaku Cheyyaku
Wrong Usage Uh
Cheyyaku Cheyyaku
Lifeni Cheyyaku
Wrong Usage Uh
Wrong Usage Song Lyrics in Telugu
రేయ్ అరేయ్ బాధలలోనే
తెగ ఏడుపులోనే
నువ్వు తాగుతున్నావ్ రా
రే దిల్ ఖుషీ ఖుషీ లోనే
భల్ చిందులతోనే
నువ్వు తాగి చూడరా
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబుల్ అయితది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబుల్ అయితది
ఖుషీ నే డబుల్ చేస్తావా
లేక బాధనే
డబుల్ చేస్తవా ఆ
ఏడుపే డబుల్ చేస్తవా
ఏసే చిందునే
డబుల్ చేస్తవా ఆ ఆ ఆ
చెయ్యద్దురా చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
అరె రే రే చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
చెయ్యద్దురా చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
మందుని చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
రాంగ్ యుసేజు
రాంగ్
దునియాలో అందరికి
దగ్గరవ్వడం కొరకే
కనిపెట్టారీ సెల్లునే
సివరికి నీకు నువ్వు
దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్లే నీకు జైలు
సెల్లైనదే
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
సెల్లుని చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
పైసలనే నువ్వు వాడుకోవాలే
బాబాయి మనుషులనే
లవ్వు సెయ్యాలే
మనుషులనే వాడి నోట్ల
కట్టలనే లవ్ చేసి
కట్టల్లో పడి లైఫ్ తో
కట్ అయ్యావే.. ఆ
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు
రాంగ్ యుసేజు
నీలో తెలివే… ఓ
నీకు బానిసవ్వాలే…
ఆ తెలివే తెలివి మీరి
అతి తెలివిగా అది మారి
నీ బానిసకే నువ్వు
బానిసయ్యావే
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
చెడు అన్నది నేడు మంచి
ఫ్యాషన్ అయ్యిందే
మంచి మా సెడ్డగా
బోరు కొట్టిందే ఏ ఏ ఏయ్
మంచి టైం తీరిపోయి
చెడు వైపే జారిపోయి
లైఫ్ లోన
లైటన్నది ఆరిపోయిందే
రేయ్ రాంగు రాంగు
రాంగు రాంగు
చెయ్యద్దురా చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
అరె రే రే చెయ్యద్దురా
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
చెయ్యకు చెయ్యకు
రాంగ్ యుసేజు
చెయ్యకు చెయ్యకు
లైఫుని చెయ్యకు
రాంగ్ యుసేజు
Watch ‘Wrong Usage’ Lyrical Video Song
Wrong Usage Song Lyrics Singer(s) :: Nakash Aziz Lyricist :: Chandrabose |
Sarada Saradaga Song Lyrics Singer(s) :: Anurag Kulkarni Lyricist :: Saraswathiputhra Ramajogayya Sastry |
Bujjikondave Song Lyrics Singer(s) :: S. P. Charan Lyricist :: Saraswathiputhra Ramajogayya Sastry |