Usha Song Lyrics – Usha Parinayam Movie

Usha Song Lyrics in Telugu & English from Usha Parinayam Telugu Film. This Telugu song is sung by RR Dhruvan and the lyrics are penned by Alaraju. Usha Parinayam movie starring Sree Kamal, Tanvi Akaanksha. This song is composed by RR Dhruvan and movie directed by Vijaya Bhaskar K.

Usha Song Details

Song NameUsha
Movie NameUsha Parinayam (2024)
CastSree Kamal, Tanvi Akaanksha
SingerRR Dhruvan
LyricsAlaraju
Music DirectorRR Dhruvan
DirectorVijaya Bhaskar K
ProducersVijaya Bhaskar Kumbhakonam
BannerVijaya Bhaskar Kraft
Label & SourceT-Series Telugu

Usha Song Lyrics in English

Aakashanike Jaabili Andham
Bhugolaanike Naa Cheli Andham
Inthandhanni Yevaraina Chusara
Prapanchanni Maripinche Roopam
Prashamsalu Anni Thanake Sontham
Prashanthamgaa Thana Kathane Vintara Hooo..

Mahasundhari Mahasundhari
Mathe Poyane Chejaari
Navvesthe Uri Andhala Puri
Maharaanive Sukumaari
Kolanulo Kaluvalanni
Ninnu Choosi Kullukuni Chasthaye
Chalaname Leni Shilalu
Nuvvu Thakagane Chindhesthaye
Kadalilo Alalu Aina
Nee Kurula Hoyalaku
Thalalu Dinchuthaye

Usha Uliki Paduthunnadi Swasa
Usha Vayasukidhi Theliyani Bhasa
Usha Manasupai Musigesinde Nee Nishaa
Usha Nadakalo Unnadi Hamsa
Usha Nadumune Chusthe Himsa
Usha Anduke Ayya Ne Nee Banisaa

Andhala Poola Chettu
Neelona Daaginattu
Chesthondi Edo Kanikattu
Pedhala Thena Pattu
Padhallo Vinamettu
Nee Cheerai Murisenu Pattu
Nee Gadhilo Aa Addham
Chesuntundhe Punyam
Pondindhe Prathipoota
Ninnu Choose Adhrustam
Telugu Thanamu Sogasu Dhanamu
Kalagalasi Merisina Paduchu Nuvve

Usha Uliki Paduthunnadi Swasa
Usha Vayasukidhi Theliyani Bhasa
Usha Manasupai Musigesinde Nee Nishaa
Usha Nadakalo Unnadi Hamsa
Usha Nadumune Chusthe Himsa
Usha Anduke Ayya Ne Nee Banisaa

Nee Vaalu Jallu Vaali
Ooyalaluguthundi
Naa Manasu Nannepudovadhili
Nee Soyagaallo Chikki
Naa Choopu Daari Thappi
Bayatapada Lenantundi
Yeroju Karoju
Kothaga Ninnu Choosthunna
Prathi Roju Veyinthalu
Yekkuva Premisthunna
Nee Adugulo Adugulesthe
Nadhipai Nadichesthunatundhe

Usha Uliki Paduthunnadi Swasa
Usha Vayasukidhi Theliyani Bhasa
Usha Manasupai Musigesinde Nee Nishaa
Usha Nadakalo Unnadi Hamsa
Usha Nadumune Chusthe Himsa
Usha Anduke Ayya Ne Nee Banisaa

Usha Song Lyrics in Telugu

ఆకాశానికే జాబిలి అందం
భూగోళానికే నా చెలి అందం
ఇంతందాన్ని ఎవరైనా చూసారా
ప్రపంచాన్ని మరిపించే రూపం
ప్రశంసలు అన్ని తనకే సొంతం
ప్రశాంతంగ తన కథనే వింటారా హూ..

మహాసుందరీ మహాసుందరీ
మతే పోయేనే చేజారి
నవ్వేస్తే ఉరి అందాల పురి
మహారాణివే సుకుమారీ
కొలనులో కలువలన్ని
నిన్ను చూసి కుళ్ళుకుని చస్తాయే
చలనమే లేని శిలలు
నువ్వు తాకగానే చిందేస్తాయే
కడలిలో అలలు అయినా
నీ కురుల హొయలకు
తలలు దించుతాయే

ఉషా ఉలికి పడుతున్నది శ్వాస
ఉషా వయసుకిది తెలియని భాష
ఉషా మనసుపై ముసుగేసిందే నీ నిషా
ఉషా నడకలో ఉన్నది హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యా నే నీ బానిస

అందాల పూల చెట్టు
నీలోన దాగినట్టు
చేస్తోందీ ఏదో కనికట్టు
పెదాల తేనే పట్టు
పదాల్లో వినమెట్టు
నీ చీరై మురిసెను పట్టు
నీ గదిలో ఆ అద్దం
చేసుంటుందే పుణ్యం
పొందిందే ప్రతిపూట
నిన్ను చూసే అదృష్టం
తెలుగు తనము సొగసు ధనము
కలగలసి మెరిసిన పడుచు నువ్వే

ఉషా ఉలికి పడుతున్నది శ్వాస
ఉషా వయసుకిది తెలియని భాష
ఉషా మనసుపై ముసుగేసిందే నీ నిషా
ఉషా నడకలో ఉన్నది హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యా నే నీ బానిస

నీ వాలు జల్లు వాలి
ఊయలలుగుతుంది
నా మనసు నన్నెపుడోవదిలి
నీ సోయగాల్లో చిక్కి
నా చూపు దారి తప్పి
బయటపడ లేనంటుంది
ఏరోజు కారోజు
కొత్తగా నిన్ను చూస్తున్నా
ప్రతి రోజు వెయ్యింతలు
ఎక్కువ ప్రేమిస్తున్నా
నీ అడుగులో అడుగులేస్తే
నదిపై నదిచేస్తునటుందే

ఉషా ఉలికి పడుతున్నది శ్వాస
ఉషా వయసుకిది తెలియని భాష
ఉషా మనసుపై ముసుగేసిందే నీ నిషా
ఉషా నడకలో ఉన్నది హంస
ఉషా నడుమునే చూస్తే హింస
ఉషా అందుకే అయ్యా నే నీ బానిస

Watch ‘Usha’ Lyrical Video Song

Usha Song Lyrics
Singer(s) :: RR Dhruvan
Lyricist :: Alaraju
Eduruga Nuvvunte Song Lyrics
Singer(s) :: Aditi Bhavaraju
Lyricist :: Raghuram
Nuvvule Nuvvule Song Lyrics
Singer(s) :: RR Dhruvan, Aditi Bhavaraju
Lyricist :: Raghuram
If You Like This Post Share To Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *