This Is My Daridram Song Lyrics in Telugu & English from Raju Yadav Telugu Film. This Telugu song is sung by Rahul Sipligunj, Mangli and the lyrics are penned by Kasarla Shyam. Raju Yadav movie starring Getup Srinu, Ankita Kharat. This song is composed by Harshavardhan Rameshwar and movie directed by Krishnamachary. K.
Table of Contents
This Is My Daridram Song Details
Song Name | This Is My Daridram |
Movie Name | Raju Yadav (2024) |
Cast | Getup Srinu, Ankita Kharat |
Singer | Rahul Sipligunj, Mangli |
Lyrics | Kasarla Shyam |
Music Director | Harshavardhan Rameshwar |
Director | Krishnamachary. K |
Producers | Prashant Reddy, Rajesh Kallepalli |
Banner | Sai Varunavi Creations, Charisma Dreams Entertainment |
Label & Source | Aditya Music |
This Is My Daridram Song Lyrics in English
Veedu Luckoorode
Gattharu Soopul Soode
Aaradugula Height Iyyalede
Andhangaa Face Iyyalede
Ambaani Maa Ayya Gaade
Oh My Goduuuu…
Gaacharam Sathistha Lede
Adrustam Address Ye Lede
Em Chesna Kalsosthalede
Tell What To Do…??
Nen Entha Eguruthunna
Unna Sotuntunna
O Aratipandu Thinna
Naa Pandle Ooshena
Ne Six Kodutha Unna
Boundryla Out Ayithunnaa
Idi Daily Sage Aatenaa
This Is My Daridram
Veeni Pareshan Choode
Aagam Aipotunde
Naadi Edvaleni Navvu
Mullunna Plastic Puvvu
Idi Seat Kinda Stovvu
Nanu Mantalla Kalpinde
Yeda Pedithe Aada Leggu
Pothandhi Unna Siggu
Veyyi Feetla Boru Riggu
Gunde Thavvesthunnade
Goddu Karam Buvve
Masthuga Thinabetti
Sukka Neelle Leni Sotidisinatte
Pant Chebila Sweetle
Cheppaka Daapetti
Gandu Seemala Putta Pai Kusobette
Arey Pantunna Iga Leshunna
Jarantha Gap Ye Ledu
Foot Ball Ye Adesthundeee
This Is My Daridram
Idhi Aarani Navve
Sappudu Rani Muvve
Yadundo Asalu Luckku
Raakundi Inti Dikku
Danikenduku Intha Tekku
Chor Police Lekkunde
Inkemi Nenu Cheddu
Naa Mokamu Evadu Suddu
Arachethulunna Geetha
Atakekki Kusunde
Cellu Charging Petti
Switch Veyyanattu
Fullu Charging Unna
Signal Lenattu
E Lokam Lonaa
Evadu Lenattu
Naa Netthiki Jutte
Shani Suttam Ainattu
Arey Kusunna Ne Nilsunna
Ee Navvu Paaduganu
Dham Dham Nanu Chesesthunde
Veeni Pareshan Choode
Aagam Aipotunde
This Is My Daridram Song Lyrics in Telugu
వీడు లక్కూరోడే
గత్తరు సూపుల్ సూడే
ఆరడుగుల హైట్ ఇయ్యలేదే
అందంగా ఫేస్ ఇయ్యలేదే
అంబానీ మా అయ్య గాదే
ఓ మై గాడూ…
గాచారం సాతిష్ట లేదే
అదృష్టం అడ్రస్ ఏ లేదే
ఏం చేస్నా కల్సొస్తలేదే
టెల్ వాట్ టు డూ…??
నేన్ ఎంత ఎగురుతున్నా
ఉన్నా సోటున్తున్నా
ఓ అరటిపండు తిన్నా
నా పండ్లే ఊషేనా
నే సిక్స్ కొడుతా ఉన్నా
బౌండ్రీలా అవుట్ అయితున్నా
ఇది డైలీ సాగే ఆటేనా
దిస్ ఈస్ మై దరిద్రం
వీని పరేషాన్ చూడే
ఆగమ్ అయిపోతుండే
నాది ఎడ్వలేని నవ్వు
ముళ్ళున్న ప్లాస్టిక్ పువ్వు
ఇది సీటు కింద స్టవ్వు
నను మంటల్లా కల్పిందే
ఏడ పెడితే ఆడ లెగ్గు
పోతాంది ఉన్న సిగ్గు
వెయ్యి ఫీట్ల బోరు రిగ్గు
గుండె తవ్వేస్తున్నాదే
గొడ్డు కారం బువ్వే
మస్తుగా తినబెట్టి
సుక్క నీళ్లే లేని సోటిడిసినట్టే
పాంట్ చెబిలా స్వీట్లే
చెప్పక దాపేట్టి
గండు సీమల పుట్టా పై కూసోబెట్టే
అరేయ్ పంటున్నా ఇగ లేశున్నా
జరంత గ్యాప్ ఏ లేదు
ఫుట్ బాల్ ఏ అడేస్తుందే
దిస్ ఈస్ మై దరిద్రం
ఇది ఆరని నవ్వే
సప్పుడు రాని మువ్వే
యాడుందో అసలు లక్కు
రాకుంది ఇంటి దిక్కు
దానికెందుకు ఇంత టెక్కు
చోర్ పోలీస్ లెక్కుందే
ఇంకేమి నేను చేద్దు
నా మొఖము ఎవడు సుద్దు
అరచేతులున్న గీత
అటకెక్కి కూసుందే
సెల్లు ఛార్జింగ్ పెట్టి
స్విచ్ వెయ్యనట్టు
ఫుల్లు ఛార్జింగ్ ఉన్నా
సిగ్నల్ లేనట్టు
ఈ లోకం లోనా
ఎవడు లేనట్టు
నా నెత్తికి జుట్టే
శని సుట్టం అయినట్టు
అరేయ్ కూసున్నా నే నిల్సున్నా
ఈ నవ్వు పాడుగాను
దం దం నను చేసేస్తుందే
వీని పరేషాన్ చూడే
ఆగమ్ అయిపోతుండే
Watch ‘This Is My Daridram’ Lyrical Video Song
Raju Yadav Chudu Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Chandrabose |
This Is My Daridram Song Lyrics Singer(s) :: Rahul Sipligunj, Mangli Lyricist :: Kasarla Shyam |
Lede Lede Premasale Song Lyrics Singer(s) :: Chandrabose Lyricist :: Chandrabose |
Feel My Smile Song Lyrics Singer(s) :: Yasaswi Kondepudi Lyricist :: Kasarla Shyam |
Jananamaina Song Lyrics Singer(s) :: Harshvardhan Rameshwar Lyricist :: Harshvardhan Rameshwar |