Swagatham Suswagatham Song Lyrics in Telugu & English from Preminchu Telugu Film. This Telugu song is sung by S. P. Balasubrahmanyam, K.S. Chithra and the lyrics are penned by Sirivennela Sitaramasastri. Preminchu movie starring Sai Kiran, Laya, Lakshmi, Murali Mohan. This song is composed by M.M. Srilekha and movie directed by Boyina Subba Rao.
Table of Contents
Swagatham Suswagatham Song Details
Song Name | Swagatham Suswagatham |
Movie Name | Preminchu (2001) |
Cast | Sai Kiran, Laya, Lakshmi, Murali Mohan |
Singer | S. P. Balasubrahmanyam, K.S. Chithra |
Lyrics | Sirivennela Sitaramasastri |
Music Director | M.M. Srilekha |
Director | Boyina Subba Rao |
Producers | D. Rama Naidu |
Banner | Suresh Productions |
Label & Source | Tips Telugu |
Swagatham Suswagatham Song Lyrics in English
Veeri Veeri Gummadi Pandu
Veeri Perevaru.. Pellikuthuru
Veeri Veeri Gummadi Pandu
Veeri Perevaru.. Pellikoduku
Swagatham Swagatham
Yuva Premikulaku Swagatham
Prematho Premane
Gelichina Jantaku Swagatham
Manaspurthiga Mimmalni
Deevistunnadi Maa Hrudayam
Subhakankshale Andistu
Cheyistamu Mee Kalyam
Subhamastani Antu
Moginchestam Sannayi Melale
O Pasidi Manasule Pandillu
Teepi Talapule Thoranalu
Pilla Navvule Katnalu
Priyudi Chupule Talambralu
Swagatham Swagatham
Yuva Premikulaku Swagatham
Prematho Premane
Gelichina Jantaku Swagatham
Abba Chudara Manodu
Entha Veligipothunnado
Kaun Banega Crorepatilo
Koti Gelichinattu Ledu Ayyababoy
Annamata Tappaleni Ramudanti Pillavadu
Alludaithe Mamagariki Entha Tekko
Kya Bola Janardhana
Tea Party Immanduna Arey
Muddabanthi Puvvulanti Kannepilla Prema
Dochukunna Kurravadi Dentha Lucko
Vareva Sulochana Padeyana O Keerthana
Ilanti Prema Kallara Malli Chudalemu Sodara
Ilanti Janta Lokana Lene Ledhu Chudara
Aa Vedikekkadoy Pelli Eppudoy
Muchataina Mudu Mulla Vindu Eppudoy
Adi Kavalante Chudalanta
Subhalagnam Mundu
Taluku Tarale Deepalu
Gunde Chappudule Mantralu
Kanne Sogasule Katnalu
Kalala Vanale Talambralu
Welcome
Swagatham Swagatham
Yuva Premikulaku Swagatham
Prematho Premane
Gelichina Jantaku Swagatham
Ammoy Ammoy
Evaru Chudakundane
Bave Akkani Gillestunnade
Amma Donga
Korukunna Pillavadi
Korachupu Guchukunte
Errabadda Pilla
Buggakentha Nikko
Aagave Bhama Mani
Once More Chuseyyani Abba
Premathoti Pilladani
Facea Chusukuntu
Pattubadda Pillagadikentha Siggo
Lal Salam Vatsayana
Love Kisse Immanduna
Prema Zindabad Preminchu Anna
Peddalaku Zindabad
Badi Achi Baat
Gunde Dhairyam Unnavade
Sindu Badh
Dhanam Kadura Balam Kadura
Manchi Manasu Unnavade
Manishi Sodara
Aa Manishi Tanam Gala Pilagade
Mana Bandhuvainado
O Swarga Lokana Pellillu
Jarugunantaru Peddollu
Kanekadantu Manamunde
Rujuvu Chesaru Chinnollu
Swagatham Swagatham
Yuva Premikulaku Swagatham
Prematho Premane
Gelichina Jantaku Swagatham
Manaspurthiga Mimmalni
Deevistunnadi Maa Hrudayam
Subhakankshale Andistu
Cheyistamu Mee Kalyam
Subhamastani Antu
Moginchestam Sannayi Melale
O Pipi Pipipi Talalu Tu Tu Tututu Melalu
O Pipi Pipipi Talalu Tu Tu Tututu Melalu
Swagatham Suswagatham Song Lyrics in Telugu
వీరి వీరి గుమ్మడి పండు
వీరి పేరేవరు.. పెళ్లికూతురు
వీరి వీరి గుమ్మడి పండు
వీరి పేరేవరు.. పెళ్లికొడుకు
స్వాగతం స్వాగతం
యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే
గెలిచిన జంటకు స్వాగతం
మనస్పూర్తిగా మిమ్మల్ని
దీవిస్తున్నది మా హృదయం
శుభకాంక్షలే అందిస్తూ
చేయిస్తాము మీ కళ్యాణం
శుభమస్తనీ అంటు
మొగించేస్తాం సన్నాయి మేళాలే
ఓ పసిడి మనసులే పందిళ్లు
తీపి తలపులే తోరణాలు
పిల్ల నవ్వులే కట్నాలు
ప్రియుడి చూపులే తలంబ్రాలు
స్వాగతం స్వాగతం
యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే
గెలిచిన జంటకు స్వాగతం
అబ్బా చూడరా మనోడు
ఎంత వెలిగిపోతున్నాడో
కౌన్ బనేగా కరోడ్ పతిలో
కోటి గెలిచినట్టు లేదు అయ్యబాబోయ్
అన్నమాట తప్పలేని రాముడంటి పిల్లవాడు
అల్లుడైతే మామగారికి ఎంత టెక్కో
క్యా బోలా జనార్ధన
టీ పార్టీ ఇమ్మందున అరేయ్
ముద్దబంతి పువ్వులాంటి కన్నెపిల్ల ప్రేమ
దోచుకున్న కుర్రవాడి దెంత లక్కో
వారెవా సులోచన పాడేయనా ఓ కీర్తన
ఇలాంటి ప్రేమ కళ్లార మళ్లీ చూడలేము సోదరా
ఇలాంటి జంట లోకకాన లేనే లేదు చూడరా
ఆ వేదికెక్కడోయ్ పెళ్లి ఎప్పుడోయ్
ముచ్చటైన మూడు ముళ్ల విందు ఎప్పుడోయ్
అది కావాలంటే చూడాలంట
శుభలగ్నం ముందు
తళుకు తారలే దీపాలు
గుండె చప్పుడులే మంత్రాలు
కన్నె సొగసులే కట్నాలు
కలల వానలే తలంబ్రాలు
వెల్కమ్
స్వాగతం స్వాగతం
యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే
గెలిచిన జంటకు స్వాగతం
అమ్మోయ్ అమ్మోయ్
ఎవరు చూడకుండానే
బావే అక్కని గిల్లేస్తున్నాడే
అమ్మ దొంగ
కోరుకున్న పిల్లవాడి
కొరచూపు గుచ్చుకుంటే
ఎర్రబడ్డ పిల్ల
బుగ్గకెంత నిక్కో
ఆగవే భామ మణి
వన్స్ మోర్ చూసేయని అబ్బా
ప్రేమతోటి పిల్లదాని
ఫేసే చూసుకుంటూ
పట్టుబడ్డ పిల్లగాడికెంత సిగ్గో
లాల్ సలాం వాత్సయనా
లవ్ కిస్సే ఇమ్మందునా
ప్రేమ జిందాబాద్ ప్రేమించు అన్న
పెద్దలకు జిందాబాద్
బడి అచ్చి బాత్
గుండె ధైర్యం ఉన్నవాడే
సిందు బాద్
ధనం కాదురా బలం కాదురా
మంచి మనసు ఉన్నవాడే
మనిషి సోదరా
ఆ మనిషి తనం గల పిలగాడే
మన బంధువైనాడో
ఓ స్వర్గ లోకాన పెళ్లిల్లు
జరుగునంటారు పెద్దోళ్లు
కానేకాదంటు మనముందే
రుజువు చేసారు చిన్నోళ్లు
స్వాగతం స్వాగతం
యువ ప్రేమికులకు స్వాగతం
ప్రేమతో ప్రేమనే
గెలిచిన జంటకు స్వాగతం
మనస్పూర్తిగా మిమ్మల్ని
దీవిస్తున్నది మా హృదయం
శుభకాంక్షలే అందిస్తూ
చేయిస్తాము మీ కళ్యాణం
శుభమస్తనీ అంటు
మొగించేస్తాం సన్నాయి మేళాలే
ఓ పిపి పిపిపి తాళాలు తూ తూతూతూ మేళాలు
ఓ పిపి పిపిపి తాళాలు తూ తూతూతూ మేళాలు
Watch ‘Swagatham Suswagatham’ Lyrical Video Song
Hayamma Hai Hai Amma Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, K.S. Chitra Lyricist :: Sirivennela Sitaramasastri |
Kantene Amma Ani Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, K.S. Chitra Lyricist :: C. Narayana Reddy |
Tholisaari Ninu Choosi Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, K.S. Chitra Lyricist :: Sirivennela Sitaramasastri |
Edu Kotla Andhrulalo Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, K.S. Chitra Lyricist :: Chandrabose |
Twenty Four Carat Golden Babu Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, M.M. Srilekha Lyricist :: Chandrabose |
Swagatham Suswagathamabu Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, K.S. Chithra Lyricist :: Sirivennela Sitaramasastri |