Sreekara Subhakara Song Lyrics – Trinetram Movie

Sreekara Subhakara Song Lyrics in Telugu & English from Trinetram Telugu Film. This Telugu song is sung by S.P. Balasubrahmanyam and the lyrics are penned by Bhuvana Chandra. Trinetram movie starring Sijju, Raasi, K.R. Vijaya, L.B. Sriram. This song is composed by Vandemataram Srinivas and movie directed by Kodi Ramakrishna.

Sreekara Subhakara Song Details

Song NameSreekara Subhakara
Movie NameTrinetram (2002)
CastSijju, Raasi, K.R. Vijaya, L.B. Sriram
SingerS.P. Balasubrahmanyam
LyricsBhuvana Chandra
Music DirectorVandemataram Srinivas
DirectorKodi Ramakrishna
ProducersG. Sreenivas Reddy
BannerSri Lakshmi Narasimha Art Films
Label & SourceTips Telugu

Sreekara Subhakara Song Lyrics in English

Narasimhaa… Lakshmi Narasimhaa

Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha
Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha
Neeve Saranamayyaa
O Yadagiri Narasimha
Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha

Puranayugamuna Ee Giri Paine
Thapamoharinchenu Yadarushi
Darathalamunna Athani Perutho
Ayyindi Ee Giri Yadagiri
Ee Guhalo Velesenu
Pralaya Mahojwala
Jwaala Narashimhudu
Bakhta Abhistamullani Teerche
Lakshmi Narasimhudu
Sukha Santhulanu Chekurchu
Shubhayoga Narashimhudu
Aaa… Aaaaaaaaaa
Sukha Santhulanu Chekurchu
Shubhayoga Narashimhudu
Namo Namaha Namo Namaha
Namaskarinchenu Naalugu
Dikkulu Nakamula Veluguku
Mrokkenu Chukkalu
Gokula Roopamu Dalchinadi
Aa Divya Sudarshana Chakramu
Mangala Harathulichinavi
Mahaa Kaala Chakramu
Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha

Ee Swamy Paadamulu
Brahma Kadugaga
Vishnu Kundame Prabavinchi
Ika Snanamu Chesina Janma Dhanyame
Karma Vimochaname
Ika Vishwa Vaidyudai Swamy Ye
Cheyunu Roga Nivaraname
Chittamu Dehamu Sathvavuganavu
Vetthamu Thakagane
Boga Bhagyalu Deergayu
Vosagenu Giri Pradakshinam
Aaa.. Aaaaaaaa…
Boga Bhagyalu Deergayu
Vosagenu Giri Pradakshinam
Namo Namaha Namo Namaha
Kshetra Paalakudu Anjaneyude
Sakshi Avunu Ee Mahimalaku
Kaliyuga Daivam Yadagiri
Sri Narashimhuni Darshanam
Korina Korkelu Teercheti
Mahaa Kalpa Vrukshamu
Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha

Bootha Pretha Pisacha Rakshasula
Praradrolu Nee Naamame
Kshudra Sakthulanu Baanamathulanu
Dagdhamaruchunu Smaraname
Prapancha Baala Prahaladuniye
Hiranyakasikudu Himsinpagane
Sarva Kaalamula
Sarva Avasthala
Sarva Dikkulaku
Vyaapinchi
Samrakshimpu Narashimhaa
Anugrahimpu Narashimhaa
Yadagireesha Narashimhaa
Om.. Om.. Om.. Om.. Om..
Sreekara Subhakara
Pranava Swarupa
Lakshmi Narasimha
Padunalugu Lokalmulanni
Mrokke Jwaala Narasimha

Sreekara Subhakara Song Lyrics in Telugu

నరసింహా… లక్ష్మీ నరసింహా

శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ
శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ
నీవే శరణమయ్యా
ఓ యాదగిరి నరసింహా
శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ

పురాణయుగమున ఈ గిరి పైనే
తాపమోహరించెను యాదరుషి
దారతలమున్న అథాని పేరుతో
అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను
ప్రళయ మహోజ్వల
జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టముల్లని తీర్చే
లక్ష్మీ నరసింహుడు
సుఖ సంతులను చేకూర్చు
శుభయోగ నరశింహుడు
ఆఆ… అఆఆఆఆఆ
సుఖ సంతులను చేకూర్చు
శుభయోగ నరశింహుడు
నమో నమః నమో నమః
నమస్కరించెను నాలుగు
దిక్కులు నాకముల వెలుగుకు
మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినది
ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినవి
మహా కాల చక్రము
శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ

ఈ స్వామి పాదములు
బ్రహ్మ కడుగగ
విష్ణు కుండమే ప్రబవించి
ఇక స్నానము చేసిన జన్మ ధాన్యమే
కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామి యే
చేయును రోగ నివారణమే
చిత్తము దేహము సత్వవుగానవు
వెత్తము తకగానే
బోగ భాగ్యలు దీర్గయు
వొసగెను గిరి ప్రదక్షిణం
ఆఆ.. ఆఆఆఆ…
బోగ భాగ్యలు దీర్గయు
వొసగెను గిరి ప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి అవును ఈ మహిమలకు
కలియుగ దైవం యాదగిరి
శ్రీ నరసింహుని దర్శనం
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్ప వృక్షము
శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ

బూత ప్రేత పిశాచ రాక్షసులా
ప్రరద్రోలు నీ నామమే
క్షుద్ర సక్తులను బాణమతులను
దగ్ధమరుచును స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశికుడు హిమసింపగానే
సర్వ కాలములు
సర్వ అవస్థల
సర్వ దిక్కులకు
వ్యాపించి
సంరక్షింపు నరసింహా
అనుగ్రహింపు నరసింహా
యాదగిరీశ నరసింహా
ఓం.. ఓం.. ఓం.. ఓం.. ఓం..
శ్రీకర శుభకర
ప్రణవ స్వరూపం
లక్ష్మీ నరసింహ
పదునలుగు లోకాల్ములన్నీ
మ్రొక్కే జ్వాలా నరసింహ

Watch ‘Sreekara Subhakara’ Lyrical Video Song

Cheera Kavala Pilla Gare Kavala Song Lyrics
Singer(s) :: Haricharan, Radhika Thilak
Lyricist :: Bhuvana Chandra
Sreekara Subhakara Song Lyrics
Singer(s) :: S.P. Balasubrahmanyam
Lyricist :: Bhuvana Chandra
If You Like This Post Share To Your Friends