Shivam – The Sprit Of Gaami Song Lyrics – Gaami Movie

Shivam – The Sprit Of Gaami Song Lyrics in Telugu & English from Gaami Telugu Film. This Telugu song is sung by Shankar Mahadevan and the lyrics are penned by Shreemani. Gaami movie starring Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Mohammad Samad. This song is composed by Naresh Kumaran and movie directed by Vidyadhar Kagita.

Shivam – The Sprit Of Gaami Song Details

Song NameShivam – The Sprit Of Gaami
Movie NameGaami (2024)
CastVishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Mohammad Samad
SingerShankar Mahadevan
LyricsShreemani
Music DirectorNaresh Kumaran
DirectorVidyadhar Kagita
ProducersKarthik Sabareesh
BannerKarthik Kult Kreations, V Celluloid, VR Global Media,Swetha Vahini Studios Ltd, Clown Pictures
Label & SourceAditya Music

Shivam – The Sprit Of Gaami Song Lyrics in English

Nee Payanam Needhi Kadha
Nee Gamanam Maaradhuga
Nee Gamyam Cheranidhe
Venakaduge Ledu Padaa

Hey.. Meeloni Yuddham Shivam
Neethoni Yuddham Shivam
Neekai Nee Yuddham Shivam
Shivam Shivam Shivam

Nee Gathame Nee Bhavitha
Ee Kadame Nee Kathagaa
Nidurinche Nee Kalane
Melakuvalo Nilupu Padha

Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara

Neelo Ninu Vethikedhi
Neetho Ninu Kalipedhi
Anveshana Neekorakanu
Sangharshana Aadi Idi

Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara

Ee Lokaanike Ninu Thaake
Hakkedo Lekundiraa
Nee Sahananike Adi Teerche
Chukkani Dorikindhi Raa
Nee Ninnalloni Gaayale
Nadipinche Dhiksuchi Raa
Ee Sparshalloni Daagunna
Maranaanni Cheripeyaraa
Jeevam Neelona
Pravahinchagaa Nadilaa
Vishwam Addunna
Daatelli Moksha Gaamivavvaraa

Chaavaina Siddham Shivam
Praanamkai Yuddham Shivam
Neelaniki Sankela Shivam
Shivam Shivam Shivam

Badabaagnula Kaaganidi
Jatharaagnula Kaaranidi
Himagaalula Jwaala Idhi
Nee Lopala Reginadi

Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara

Vedhinche Vedhanane
Saadhinche Saadhanaga
Saaginado Nee Gaadha
Tirugannadi Ledu Padaa

Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara
Hara Hara Hara Hara Hara Hara

Ye Sanchaarivo
Ye Shoonyalokaala Sanyasivo
Ye Kaanthe Nuvvo
Yekaantha Lokala Ekaakivo
Ye Anthanivo
Nee Aayuve Penchu Pantaanivo
Ye Pralayam Idho
Upamaname Leni Tapame Idho
Lakshyam Ye Ningi Nakshatramo Ainaa
Deekshe Modaletti Saadinchi
Moksha Gaamivavvaraa
Mruthyuvuke Moksham Shivam.. Shivam
Oopirike Sakshyam Shivam.. Shivam
Aayuvuke Rakshe Shivam.. Shivam
Shivam Shivam Shivam

Hara Hara Hara Haraa
Hara Hara Hara Haraa

Shivam – The Sprit Of Gaami Song Lyrics in Telugu

నీ పయనం నీది కదా
నీ గమనం మారదుగ
నీ గమ్యం చేరనిదే
వెనకడుగే లేదు పదా

హే.. మీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివం
శివం శివం శివం

నీ గాతమే నీ భవిత
ఈ కడమే నీ కథగా
నిదురించే నీ కలనే
మెలకువలో నిలుపు పద

హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర

నీలో నిను వెతికేది
నీతో నిను కలిపేది
అన్వేషణ నీకొరకను
సంఘర్షణ ఆది ఇది

హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర

ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహానానికే అది తీర్చే
చుక్కాని దొరికింది రా
నీ నిన్నల్లోని గాయలే
నడిపించే దిక్సూచి రా
ఈ స్పర్శల్లోని దాగున్నా
మరణాన్ని చెరిపేయరా
జీవం నీలోన
ప్రవహించగా నదిలా
విశ్వం అడ్డున్నా
దాటేల్లి మోక్ష గామివవ్వరా

చావైన సిద్ధం శివం
ప్రాణంకై యుద్ధం శివం
నీలానికి సంకెల శివం
శివం శివం శివం

బడాబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కారనిది
హిమగాలులా జ్వాలా ఇది
నీ లోపల రేగినది

హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర

వేధించే వేదననే
సాధించే సాధనగా
సాగినాదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా

హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర
హర హర హర హర హర హర

ఏ సంచారివో
ఏ శూన్యలోకాల సన్యాసివో
ఏ కాంతే నువ్వో
ఏకాంత లోకల ఏకాకివో
ఏ అంతానివో
నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో
ఉపమానమే లేని తపమే ఇదో
లక్ష్యం యే నింగి నక్షత్రమో ఐనా
దీక్షే మొదలెట్టి సాదించి
మోక్ష గామివవ్వారా
మృత్యువుకే మోక్షం శివం.. శివం
ఊపిరికే సాక్ష్యం శివం.. శివం
ఆయువుకే రక్షే శివం.. శివం
శివం శివం శివం

హర హర హర హర
హర హర హర హర

Watch ‘Shivam – The Sprit Of Gaami’ Lyrical Video Song

Gamyaanne – The Quest Song Lyrics
Singer(s) :: Anurag Kulkarni, Sweekar Agasthi & Sugunamma
Lyricist :: Sanapati Bharadwaj Patrudu
Shivam – The Sprit Of Gaami Song Lyrics
Singer(s) :: Shankar Mahadevan
Lyricist :: Shreemani
If You Like This Post Share To Your Friends