Set Ayyindhe Song Lyrics in Telugu & English from Bhaje Vaayu Vegam Telugu Film. This Telugu song is sung by Ranjith Govind and the lyrics are penned by Saraswati Putra Ramajogayya Sastry. Bhaje Vaayu Vegam movie starring Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson. This song is composed by Radhan and movie directed by Prashanth Reddy.
Table of Contents
Set Ayyindhe Song Details
Song Name | Set Ayyindhe |
Movie Name | Bhaje Vaayu Vegam (2024) |
Cast | Kartikeya Gummakonda, Ishwarya Menon, Rahul Tyson |
Singer | Ranjith Govind |
Lyrics | Saraswati Putra Ramajogayya Sastry |
Music Director | Radhan |
Director | Prashanth Reddy |
Producers | UV Concepts |
Banner | UV Creations |
Label & Source | Aditya Music |
Set Ayyindhe Song Lyrics in English
Hey Jaka Jaka Jajjanaka
Bandu Baaja Pedatha
Hey Dandaranaka Daruvesi
Lungi Dance Kadatha
Hey Publicity Pakka
Oorantha Oodaragodatha
Paddathiga Mana Iddariki
Premayyindhani Chebutha
Nuv Lover-u Nen Flower-u
I Love You Darlingey
Nee Figure-u Na Pogaru
Masth Masthu Matchingey
My Dear-u Nee Peru
Naa Caller Tuningey
Nee Brother-u Inka Naaku
Bammardhi Feelingey
Set Ayyindhe Life-u Set Ayyindhe
Set Mama..
Nee Valle Naa Life-u Set Ayyindhe
Set Mama..
Set Ayyindhe Life-u Set Ayyindhe
Naa Love Story
Blockbuster Hittayyindhe
Set Mama.. Settu Mama
Settu Mama.. Settu Mama
Dikkulanchuna Chukkalanchuna
Ekkadekkaduntive
Takkunochinaa Lady Lackuvai
Rekka Laagutuntive
Osi Naa Juliet-u
Kudi Kaalu Mundhettu
Itu Chudu Bujji Heart-u
Neeku Red-u Carpet-u
Dhimmaregi Poyettu
Laagipetti Muddettu
Daani Patti Kattukunta
Mellonaa Locket-u
Sencharila Wine Ayina Ekkatledhe
Nuvvu Touch Chesina
Kikkemo Taggatledhe
Dillukinka Nuv Tappa Dikke Ledhe
Thata Teeselaa Premistha Taggedele
Nee Valle Basthilo
Full Highlight Ayithine
Ningi Daati Chelarege
Rangu Rocket Ayithine
Banthi Puvvai Nuv Padithe
Daam Dock-out Ayithine
Solo Solo Pottegaanni
Love Duet Ayithine
Set Ayyindhe Life-u Set Ayyindhe
Set Mama..
Nee Valle Naa Life-u Set Ayyindhe
Set Mama..
Set Ayyindhe Life-u Set Ayyindhe
Naa Love Story
Blockbuster Hittayyindhe
Set Mama.. Settu Mama
Settu Mama.. Settu Mama
Lollypop Ani Kalalugane
Chanti Gaanni Chusthive
Lorry Load Ga Cadbury’s-u
Kummarinchi Pothive
Inkem Kaavale
Inthakanna Verem Kaavale
Chill-u Chill-u Mera Dil-u
Mabbulona Uyyaale
Nuvvu Nice-u Sambrani
Nenu Mass-u Biryani
Racha Rambo Mana Combo
Full Ghumaayinchaale
Right Hand-u Tho Nannu
Bhoomiki Pampi
Ninu Left Hand-u Tho Brahma
Strustinchaade
Time Chusi Iddhariki
Meeting Petti
Ittaa Love Cinema Shooting
Plan Chesaade
Nuvvu Cell-u Nene Sim-u
Inka Galla Galagale
Nuvvu Buble-u Nenu Gum-u
Bhale Bhale Bhale Bhale
Rayya Rayya Nenu Arrow
Nuvvu Love-u Syboley
Nuvvu Gaani Pakkanunte
Zindagi Jilibiley
Set Ayyindhe Life-u Set Ayyindhe
Set Mama..
Nee Valle Naa Life-u Set Ayyindhe
Set Mama..
Set Ayyindhe Life-u Set Ayyindhe
Naa Love Story
Blockbuster Hittayyindhe
Set Mama.. Settu Mama
Settu Mama.. Settu Mama
Set Ayyindhe Song Lyrics in Telugu
హే జకా జకా జజ్జనకా
బ్యాండ్ బాజా పెడతా
హే దండరనక దరువేసి
లుంగీ డాన్స్ కడతా
హే పబ్లిసిటీ పక్కా
ఊరంతా ఊదరగోడతా
పద్దతిగా మన ఇద్దరికీ
ప్రేమయ్యిందని చెబుతా
నువ్ లవరు నేన్ ఫ్లవరు
ఐ లవ్ యు డార్లింగే
నీ ఫిగరు నా పొగరు
మస్త్ మస్తు మాట్చింగే
మై డియరు నీ పేరు
నా కాలర్ టూనింగే
నీ బ్రదరు ఇంక నాకు
బామ్మర్ది ఫీలింగే
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
నీ వల్లే నా లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
నా లవ్ స్టోరీ
బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
సెట్ మామ.. సెట్టు మామ
సెట్టు మామ.. సెట్టు మామ
దిక్కులంచునా చుక్కలంచునా
ఎక్కడెక్కడుంటివే
టక్కునొచ్చినా లేడీ లక్కువై
రెక్క లాగుతుంటివే
ఓసి నా జూలియట్
కుడి కాలు ముందెట్టు
ఇటు చూడు బుజ్జి హర్టు
నీకు రెడ్డు కార్పెటు
దిమ్మరేగి పోయేట్టు
లాగిపెట్టి ముద్దెట్టు
దాని పట్టి కట్టుకుంటా
మెల్లోనా లాకెటు
సెంచరీల వైన్ అయినా ఎక్కట్లేదే
నువ్వు టచ్ చేసినా
కిక్కేమో తగ్గట్లేదే
దిల్లుకింకా నువ్ తప్పా దిక్కే లేదే
తాట తీసేలా ప్రేమిస్తా తగ్గేదేలే
నీ వల్లే బస్తీలో
ఫుల్ హైలైట్ అయితినే
నింగి దాటి చెలరేగే
రంగు రాకెట్ అయితినే
బంతి పువ్వై నువ్ పడితే
డామ్ డక్ అవుట్ అయితినే
సోలో సోలో పొట్టేగాన్ని
లవ్ డ్యూయెట్ అయితినే
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
నీ వల్లే నా లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
నా లవ్ స్టోరీ
బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
సెట్ మామ.. సెట్టు మామ
సెట్టు మామ.. సెట్టు మామ
లాలీపాప్ అని కలలుగనే
చంటి గాన్ని చూస్తివే
లారీ లోడ్ గా క్యాడ్‌బరీసు
కుమ్మరించి పోతివే
ఇంకేం కావాలే
ఇంతకన్న వేరేం కావాలే
చిల్ చిల్ మేరా దిల్
మబ్బులోన ఉయ్యాలే
నువ్వు నైసు సాంబ్రాణి
నేను మాసు బిర్యానీ
రచ్చ రంబో మన కాంబో
ఫుల్లు ఘుమాయించాలే
రైట్ హ్యాండు తో నన్ను
భూమికి పంపి
నిను లెఫ్ట్ హ్యాండు తో బ్రహ్మ
స్త్రుస్టించాడే
టైము చూసి ఇద్దరికీ
మీటింగ్ పెట్టి
ఇట్టా లవ్ సినిమా షూటింగ్
ప్లాన్ చేసాడే
నువ్వు సెల్ నేనే సిమ్
ఇంక గల్లా గలగలే
నువ్వు బబుల్ నేను గమ్
భలే భలే భలే భలే
రయ్య రయ్య నేను అర్రో
నువ్వు లవ్ సింబలే
నువ్వు గానీ పక్కనుంటే
జిందగీ జిలిబిలే
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
నీ వల్లే నా లైఫు సెట్ అయ్యిందే
సెట్ మామ..
సెట్ అయ్యిందే లైఫు సెట్ అయ్యిందే
నా లవ్ స్టోరీ
బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
సెట్ మామ.. సెట్టు మామ
సెట్టు మామ.. సెట్టు మామ
Watch ‘Set Ayyindhe’ Lyrical Video Song
Set Ayyindhe Song Lyrics Singer(s) :: Ranjith Govind Lyricist :: Saraswati Putra Ramajogayya Sastry |
Welcome to My Zindagi Song Lyrics Singer(s) :: Karthik Lyricist :: Saraswati Putra Ramajogayya Sastry |