Puttadi Bommaku Song Lyrics – Allari Premikudu Movie

Puttadi Bommaku Song Lyrics in Telugu & English from Allari Premikudu Telugu Film. This Telugu song is sung by S. P. Balasubrahmanyam & Chitra and the lyrics are penned by Sirivennela Seetharama Sastry. Allari Premikudu movie starring Jagapati Babu, Soundarya, Rambha, Kanchan, Ramya Krishna. This song is composed by M. M. Keeravani and movie directed by K. Raghavendra Rao.

Puttadi Bommaku Song Details

Song NamePuttadi Bommaku
Movie NameAllari Premikudu (1994)
CastJagapati Babu, Soundarya, Rambha, Kanchan, Ramya Krishna
SingerS. P. Balasubrahmanyam & Chitra
LyricsSirivennela Seetharama Sastry
Music DirectorM. M. Keeravani
DirectorK. Raghavendra Rao
ProducersSuresh, Sathyanand
BannerSri Satya Durga Arts
Label & SourceAnand Audio Telugu

Puttadi Bommaku Song Lyrics in English

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Panneeti Snanalu Chese Velalo
Nunnani Chempaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Kanarani Banalu Thake Velalo
Cheyuthununnavu Sriranga Saami
Cheyuta Saayanga Andiyyavemi
Naa Prema Samrajya Devi
Puspam Patram Sneham Deham Samarpayami
Nee Kanyadhanam Kaapadaga Naadhele Haami
Sarenante Rupam Thapam Samarpayami
Nee Sannidhilone Samasthamu Nivedayami

Kunukundadu Kannulalona
Kudurundadu Gundelalo
Anuvanuvu Korukutunnadi
Tiyyani Maikam
Edigochina Vannela Vaana
Odigundadu Vampulalo
Cheranodili Urukutunnadi
Vayasu Vegam
Manasu Pade Kaanuka
Andinchana Premika
Dahincithe Korika
Sahinchake Gopika
Adireti Adharaala Aana
Andam Chandam Anni
Neeke Samarpayami
Aanandamante Chupisthale
Cheli Follow Me

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Nunnani Chempaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Puspam Patram Sneham Deham Samarpayami
Nee Kanyadhanam Kaapadaga Naadhele Haami

Nulivechani Muchatalona
Tholi Muddulu Puchukoni
Sarihaddulu Datave Ontari Kinnerasani
Nunu Metthani Soyagamantha
Sarikotthaga Vichukoni
Edarochina Kamuni Sevaku Ankitamavani
Avi Ivi Immani Ade Paniga Vedani
Iham Param Nuvvani Pade Pade Padani
Therachatu Vivaralu Anni
Deham Deham Taake Vela Santarpayami
Sandeham Moham Theerevela Santoshayami

Puttadi Bommaku Segalu Chutte
Muddula Gummaku Digulu Putte
Panneeti Snanalu Chese Velalo
Nunnani Chempaku Siggulu Putte
Annula Minnanu Allari Pette
Kanarani Banalu Thake Velalo
Cheyuthununnavu Sriranga Saami
Cheyuta Saayanga Andiyyavemi
Naa Prema Samrajya Devi
Puspam Patram Sneham Deham Samarpayami
Nee Kanyadhanam Kaapadaga Naadhele Haami

Puttadi Bommaku Song Lyrics in Telugu

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చేయుతనున్నావు శ్రీరంగ సామీ
చేయుత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాదానం కాపాడగ నాదేలే హమీ
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సన్నిధిలోనే సమస్తము నివేదయామి

కునుకుండదు కన్నులలోన
కుదురుండదు గుండెలలో
అణువణువు కొరుకుతున్నది
తియ్యని మైకం
ఎదిగొచ్చిన వన్నెల వాన
ఒదిగుండదు ఒంపులలో
చెరనొదిలి ఉరుకుతున్నది
వయసు వేగం
మనసు పడే కానుక
అందించనా ప్రేమిక
దహించితే కోరిక
సహించకే గోపిక
అదిరేటి అదరాల ఆనా
అందం చందం అన్ని
నీకే సమర్పయామి
ఆనందమంటే చూపిస్తాలే
చెలి ఫాలో మి

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాదానం కాపాడగ నాదేలే హమీ

నులివెచ్ఛని ముచ్చటలోన
తొలి ముద్దులు పుచ్చుకొని
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంత
సరికొత్తగా విచ్చుకొని
ఎదరోచ్చిన కాముని సేవకు అంకితమవని
అవి ఇవి ఇమ్మని అదే పనిగా వేడని
ఇహం పరం నువ్వని పదే పదే పాడని
తెరచాటు వివరాలు అన్నీ
దేహం దేహం తాకే వేళ సంతర్పయామి
సందేహం మోహం తీరేవేళ సంతోషయామి

పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చెంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చేయుతనున్నావు శ్రీరంగ సామీ
చేయుత సాయంగా అందియ్యవేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యాదానం కాపాడగ నాదేలే హమీ

Watch ‘Puttadi Bommaku’ Audio Song

Puttadi Bommaku Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Sirivennela Seetharama Sastry
Banthi Lanti Bathayi Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Vennelakanti
Ku Ku Ku Koo Komma Remma Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Veturi
Chilipi Chilaka I Love You Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Veturi
Naari Jana Priyathama Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: M. M. Keeravani
Ninnu Chudagane Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Veturi
Sanna Jaaji Song Lyrics
Singer(s) :: S. P. Balasubrahmanyam & Chitra
Lyricist :: Veturi
If You Like This Post Share To Your Friends