Pantesthe Gani Song Lyrics in Telugu & English from Sampangi Telugu Film. This Telugu song is sung by Ghatikachalam, Gantadi, Varikuppala Yadagiri and the lyrics are penned by Varikuppala Yadagiri. Sampangi movie starring Deepak, Kanchi Kaul. This song is composed by Ghantadi Krishna and movie directed by Saana Yadi Reddy.
Table of Contents
Pantesthe Gani Song Details
Song Name | Pantesthe Gani |
Movie Name | Sampangi (2001) |
Cast | Deepak, Kanchi Kaul |
Singer | Ghatikachalam, Gantadi, Varikuppala Yadagiri |
Lyrics | Varikuppala Yadagiri |
Music Director | Ghantadi Krishna |
Director | Saana Yadi Reddy |
Producers | Kalyani Venkatesh |
Banner | Kalyana Venkateshwara films |
Label & Source | Aditya Music |
Pantesthe Gani Song Lyrics in English
Jagadamba Centre Pakka Veedhilo
Saroja Intermediate Moodusarlu Thappi
Kaaliga Undhira Mama.. Aaha
Ramakrishna Beach Edhuru Sandhulo
Jumkila Anupama Degree Dumki Kotti
Manakosame Edhuru Choosthundhiraa Bava
Bava Anakura Naaku Akkachellellu Leru Vedhava
Seetammadaralo Sharmila Oormila Pramila
Inter Degree MCA
Neeku MCA Scene Ledhu Nayana
Agraharamlo Amala Gajuvakalo Ganga
Kaakani Veedhilo Kamala
Ila List Chebuthupothe Veedhi Veedhiki
Busy Yeraa Busy Yeraa
Pantesthe Gani Theliyaledhura Mavo
Naaku Sight Ese Vayasochindhani
Knicker Esina Veedu Melu Kadha Bavo
Mugguru Girlfriends Unnaru
Rendu Jalla Aa Jalaja Sagam Skirt Aa Sarala
Neeli Kalla Aa Nalini Kallajodu Kamakshi
Are Poota Pootaku Dressulu Maarchi
Gundello Baanalu Guchesthu Unte
Pantesthe Gani… Abbo
Are Pantesthe Gani… Abbababbabba
Pantesthe Gani Theliyaledhura Mavo
Naaku Sight Ese Vayasochindhani
Knicker Esina Veedu Melu Kadha Bavo.. Abba
Mugguru Girlfriends Unnaru.. Aaha
Shakalaka Baby Okati
Shopping Ku Theesukelli
Ayidhu Velu Billu Chesindi
Inkentiro Line Lo Pettavuga
Chivaraku Rakhee Kattesindi
Kotthapetalo Rajani
O Gift Kosame Nannu
Love Lo Dinchesindi
Chevilo Puvve Pettesindi
Money Lenidhe Premaku Nedu
Viluva Ledhu Mavo.. Mavo
Kaasu Unte Ee Lokaniki Nuvu
Bossu Vera Mavo
Lovelo Padithe Thelisochindira Mavo
Ee Love Anedhe Mosamani
Adhi Kaasuthone Dorukunani
Pakkintlo Pavani
Thana Route Lo Undhani
Ekkada Pothundhani
Mana Pocket Lo Undhani
Mana Pocket Lo Undhani
Chaapa Meedhikekkaga
Langa Voni Kattaga
Are Pedda Manishi Avvaga
Paadu Soopu Sokega
Paadu Soopu Sokega
Aa Subbarao Gaadu
Aa Johnson Raju Gaadu
Aa Shabbir Ali Gaadu
Aa Zabbar Singh Gaadu
Naa Figure Nee Figure Ani
Godavalu Paduthununte
Maakemo Samajugaka Pareshanugunte
Andhariki Lookkulichi.. Aa Lookkulichi
Andharini Aasha Petti.. Aa Aasha Petti
Andharini Rechagotti
Abbababbabba Tension Pettakinda
Jarigindhendo Cheppara
Aa Paaluposhe Gopal Gaaditho
Leshipoyindhira Mavo… Vorni
Bhadram Kodako
Sight Kottakuro Naa Kodaka
Bhadram Kodako
Love Bayilona Padaboka
Bhadram Kodako
Pilla Soopullo Padamaaka
Bhadram Kodako
Pori Navvulaku Gurigaaka
Bhadram Kodako
Chaduvu Sankanaaki Pothadhi
Bhadram Kodako
Prema Mantallo Kaalipothavu
Bhadram Kodako
Pyar Oobilona Dhigamaka
Bhadram Kodako
Sight Kottakuro Naa Kodaka.. Haa
Pantesthe Gani Song Lyrics in Telugu
జగదాంబ సెంటర్ పక్క వీధిలో
సరోజ ఇంటర్మీడియట్ మూడుసార్లు తప్పి
ఖాళిగా ఉందిరా మామా.. ఆహా
రామకృష్ణ బీచ్ ఎదురు సందులో
జుమ్కిలా అనుపమ డిగ్రీ డుమ్కీ కొట్టి
మనకోసమే ఎదురు చూస్తుందిరా బావా
బావ అనకురా నాకు అక్కాచెల్లెళ్లు లేరు వెదవా
సీతమ్మదారలో షర్మిల ఊర్మిల ప్రమీల
ఇంటర్ డిగ్రీ ఎంసిఏ
నీకు ఎంసిఏ సీన్ లేదు నాయనా
అగ్రహారంలో అమల గాజువాకలో గంగ
కాకాని వీధిలో కమల
ఇలా లిస్ట్ చెబుతూ పోతే వీధి వీధికి
బిజీ ఏరా బిజీ ఏరా
పాంటేస్తే గాని తెలియలేదురా మావో
నాకు సైట్ ఏసే వయసోచ్చిందని
నిక్కర్ ఏసినా వీడు మేలు కదా బావో
ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు
రెండు జళ్ళ ఆ జలజ సగం స్కర్ట్ ఆ సరళ
నీలి కళ్ళ ఆ నళిని కల్లజోడు కామాక్షి
అరె పూట పూటకు డ్రస్సులు మార్చి
గుండెల్లో బాణాలు గుచ్చేస్తు ఉంటే
పాంటేస్తే గాని… అబ్బో
అరె పాంటేస్తే గాని… అబ్బబబ్బబ్బా
పాంటేస్తే గాని తెలియలేదురా మావో
నాకు సైట్ ఏసే వయసోచ్చిందని
నిక్కర్ ఏసినా వీడు మేలు కదా బావో.. అబ్బా
ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆహా
షకలక బేబీ ఒకటీ
షాపింగ్ కు తీసుకెళ్లి
అయిదు వేలు బిల్లు చేసింది
ఇంకేంటిరో లైన్ లో పెట్టావుగా
చివరికు రాఖీ కట్టేసింది
కొత్తపేటలో రజని
ఓ గిఫ్ట్ కోసమే నన్ను
లవ్ లో దించేసింది
చెవిలో పువ్వే పెట్టేసింది
మనీ లేనిదే ప్రేమకు నేడు
విలువ లేదు మావో.. మావో
కాసు ఉంటే ఈ లోకానికి నువ్వు
బాసు వేరా మావో
లవ్‌లో పడితే తెలిసొచ్చిందిరా మావో
ఈ లవ్ అనేదే మోసమని
అది కాసుతోనే దొరుకునని
పక్కింట్లో పావని
తన రూట్ లో ఉందని
ఎక్కడ పోతుందని
మన పాకెట్ లో ఉందని
మన పాకెట్ లో ఉందని
చాప మీదికెక్కగా
లంగా ఓణి కట్టగా
అరె పెద్ద మనిషి అవ్వగా
పాడు సూపు సోకేగా
పాడు సూపు సోకేగా
ఆ సుబ్బారావు గాడు
ఆ జాన్సన్ రాజు గాడు
ఆ షబ్బీర్ అలీ గాడు
ఆ జబ్బర్ సింగ్ గాడు
నా ఫిగర్ నీ ఫిగర్ అని
గొడవలు పడుతుంటే
మాకేమో సమజుగాక పరేషానుగుంటే
అందరికి లుక్కులిచ్చి.. ఆ లుక్కులిచ్చి
అందరిని ఆశ పెట్టి.. ఆ ఆశ పెట్టి
అందరిని రెచ్చగొట్టి
అబ్బబబ్బబ్బా టెన్షన్ పెట్టకుండా
జరిగిందేందో చెప్పరా
ఆ పాలుపోసే గోపాల్ గాడితో
లేసిపోయిందిరా మావో… ఓర్ని
భద్రం కొడకో
సైటు కొట్టకురో నా కొడకా
భద్రం కొడకో
లవ్ బాయిలోన పడబోక
భద్రం కొడకో
పిల్ల సూపుల్లో పడమాక
భద్రం కొడకో
పోరి నవ్వులకు గురిగాక
భద్రం కొడకో
చదువు సంకనాకి పోతాది
భద్రం కొడకో
ప్రేమ మంటల్లో కాలిపోతవు
భద్రం కొడకో
ప్యార్ ఊబిలోన దిగమాక
భద్రం కొడకో
సైటు కొట్టకురో నా కొడకా.. హా
Watch ‘Pantesthe Gani’ Audio Song
Pantesthe Gani Song Lyrics Singer(s) :: Ghatikachalam, Gantadi, Varikuppala Yadagiri Lyricist :: Varikuppala Yadagiri |
Sampangi Song Lyrics Singer(s) :: Unni Krishnan Lyricist :: Varikuppala Yadagiri |
Andamaina Kundanala Bommara Song Lyrics Singer(s) :: Varikuppala Yadagiri Lyricist :: Varikuppala Yadagiri |
Cheliya Ninu Song Lyrics Singer(s) :: Udit Narayan, Anuradha Sriram Lyricist :: Varikuppala Yadagiri |
Gunde Enduku Echavura Song Lyrics Singer(s) :: S.P. Balasubrahmanyam Lyricist :: Varikuppala Yadagiri |
Nacchave Bhama Song Lyrics Singer(s) :: Sukhwinder Singh Lyricist :: Varikuppala Yadagiri |