Oh My Lily Song Lyrics in Telugu & English from Tillu Square Telugu Film. This Telugu song is sung by Ram Miriyala and the lyrics are penned by Siddhu, Ravi Anthony. Tillu Square movie starring Siddu Jonnalagadda and Anupama. This song is composed by Achu Rajamani and movie directed by Mallik Ram.
Table of Contents
Oh My Lily Song Details
Song Name | Oh My Lily |
Movie Name | Tillu Square (2024) |
Cast | Siddu Jonnalagadda and Anupama |
Singer | Sreerama Chandra |
Lyrics | Siddhu, Ravi Anthony |
Music Director | Achu Rajamani |
Director | Mallik Ram |
Producers | Suryadevara Naga Vamsi |
Banner | Sithara Entertainments, Fortune Four Cinemas |
Label & Source | Aditya Music |
Oh My Lily Song Lyrics in English
Ye Ammo Oye Ammo
Oh My Lily Oh My Lily
Prananni Nalipesi Velipokamma
Oh My Lily Oh My Lily
Manasenduku Virigindi Malli Malli
Eh Tolisari Jarigindi Saripolede
Ee Sari Jarigindi Teliyanelede
Aage Talli Endee Lolli
Jaragali Tillu Ki Malli Malli
Ye Ammo Oye Ammo
Deenammo Bagundammo
Ye Ammo Oye Ammo
Deenammo Bagundammo
Eh Putthadibomma.. Lily Lily
Pakkakiramma.. Lily Lily
Are Nuvve Naa Mullu.. Lily Lily
Kaatuka Kallu.. Oh My Lily
Modalette Munde Adiga Ninnu
Vadilesi Vellaku Tadiga
Sardukupolenu Saripettukolenu
Vundalenu Ontariga
Pasigattelope Parigettukellavu
Ee Thondarenti Neekasalu
Karuvayina Manasu Baruvekkipoyindi
Tattukolenee Daruvu
Nemmadiga Nannadugu
Mellanga Mabbesipoku
Nuvvu Sammaga Taakesi Pothe
Vunnadi Poyi Vunchukunnadi Poyi
Manasenduku Virigindi Malli Malli
Naa Manasenduku Virigindi Malli Malli
Aage Talli Endee Lolli
Jaragali Tillu Ki Malli Malli
Oh My Lily Oh My Lily
Prananni Nalipesi Velipokamma
Eh Tolisari Jarigindi Saripolede
Ee Sari Jarigindi Teliyanelede
Aage Talli Endee Lolli
Jaragali Tillu Ki Malli Malli
Ye Ammo Oye Ammo
Deenammo Bagundammo
Ye Ammo Oye Ammo
Deenammo Bagundammo
Eh Putthadibomma.. Lily Lily
Pakkakiramma.. Lily Lily
Are Nuvve Naa Mullu.. Lily Lily
Kaatuka Kallu.. Oh My Lily
Oh My Lily Song Lyrics in Telugu
ఏ అమ్మో ఓయ్ అమ్మో
ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెలిపోకమ్మా
ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ
మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ
ఏ తొలిసరి జరిగింది సరిపోలేదే
ఈ సారి జరిగింది తెలియనేలేదే
ఆగే తల్లి ఎందీ లొల్లి
జరగాలి టిల్లు కి మళ్ళీ మళ్ళీ
ఏ అమ్మో ఓయ్ అమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ అమ్మో ఓయ్ అమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ పుత్తడిబొమ్మా.. లిల్లీ లిల్లీ
పక్కకిరమ్మా.. లిల్లీ లిల్లీ
అరే నువ్వే నా ముళ్ళు.. లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు.. ఓ మై లిల్లీ
మొదలెట్టే ముందే అడిగా నిన్ను
వదిలేసి వెళ్లకు తడిగా
సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను
ఉండలేను ఒంటరిగా
పసిగట్టేలోపే పరిగెట్టుకెళ్లావు
ఈ తొందరేంటి నీకసలు
కరువయిన మనసు బరువెక్కిపోయింది
తట్టుకోలేని దరువు
నెమ్మదిగ నన్నడుగు
మెల్లంగ మబ్బేసిపోకు
నువ్వు సమ్మగ తాకేసి పోతే
ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి
మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ
నా మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ
ఆగే తల్లి ఎంది లొల్లి
జరగాలి టిల్లు కి మళ్ళీ మళ్ళీ
ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళిపోకమ్మా
ఏ తొలిసరి జరిగింది సరిపోలేదే
ఈ సారి జరిగినది తెలియనేలేదే
ఆగే తల్లి ఎందీ లొల్లి
జరగాలి టిల్లు కి మళ్ళీ మళ్ళీ
ఏ అమ్మో ఓయ్ అమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ అమ్మో ఓయ్ అమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ పుత్తడిబొమ్మా.. లిల్లీ లిల్లీ
పక్కకిరమ్మా.. లిల్లీ లిల్లీ
అరే నువ్వే నా ముళ్ళు.. లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు.. ఓ మై లిల్లీ
Watch ‘Oh My Lily’ Lyrical Video Song
Ticket Eh Konakunda Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Kasarla Shyam |
Radhika Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Kasarla Shyam |
Oh My Lily Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Siddhu, Ravi Anthony |
Dj Tillu Revamp Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Kasarla Shyam |