Nuvvantene Istam Song Lyrics – Devadasu Movie

Nuvvantene Istam Song Lyrics in Telugu & English from Devadasu Telugu Film. This Telugu song is sung by Chakri and the lyrics are penned by Chandra Bose. Devadasu movie starring Ram Pothineni, Ileana D’Cruz. This song is composed by Chakri and movie directed by Y.V.S. Chowdary.

Nuvvantene Istam Song Details

Song NameNuvvantene Istam
Movie NameDevadasu (2006)
CastRam Pothineni, Ileana D’Cruz
SingerChakri
LyricsChandra Bose
Music DirectorChakri
DirectorY.V.S. Chowdary
ProducersY.V.S. Chowdary
BannerBommarilluvari
Label & SourceAditya Music

Nuvvantene Istam Song Lyrics in English

Nuvvantene Istam
Nuvvu Kaadantene Kashtam
Nu Nuvvantene Ishtam Nuvvu
Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavo.. Priyathamaa..
Aakasam Nelaina Ee Nele Ningaina
Aa Rendu Lekunnaa

Nuvvantene Istam
Nuvvantene Istam
Nuvvantene Istam
Nuvvu Kaadantene Kashtam
Nuvvantene Istam
Nuvvu Kaadantene Kashtam

Rampamthone Vaddu
Nee Rupamtho Koseyi
Sudigundamlo Vaddu
Nee Vodilo Nanne
Niluvuna Muncheyyi
Nippulathone Vaddu
Kanu Chupulatho Kalcheyyi
Uri Thaadasale Vaddu
Nee Vaaljadathone
Naa Oopiri Theeyyi
Mandu Pathare Vaddammo
Muddu Pathare Chalammo.. Oo Oo
Pidugu Paatule Vadammo
Adugu Kinda Nalipeyammo.. Oo Oo
Ishtam Ishtam Aina Istam
Nuvvu Nanne Champu
Naalo Premanu Kaadantene Kashtam

Nuvvantene Hey Nuvvantene
Hey Nuvvantene Istam
Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavo.. Priyathamaa..

Pathalaaniki Vaddu
Ye Narakaaniki Pampoddu
Nee Gundela Guhalo Nannu
Thega Himsincheyyi
Anthey Chooseyyi
Kaaragaaram Vaddu
Ye Cherasaalaki Pampoddu
Nee Kougililone Nannu
Nuvvu Bandincheyyi
Nannu Antham Cheyyi
Vela Sarlu Ne Janmistha
Vela Sarlu Ne Maranistha.. Oo Oo
Okka Sari Nuvvu Premisthe
Chaavu Leka Ne Bratikestha.. Oo Oo
Ishtam Ishtam Idi Naakishtam
Ye Kashtanaina Eduristhanu
Nuvvu Kaadante Kashtam

Nuvvantene Hey Nuvvantene
Nuvvantene Istam
Nuvvu Kaadantene Kashtam
Em Cheyamantavo.. Priyathamaa..
Aakasam Nelaina Ee Nele Ningaina
Aa Rendu Lekunnaa

Nuvvantene Istam Song Lyrics in Telugu

నువ్వంటేనే ఇస్తాం
నువ్వు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇష్టం నువ్వు
నువ్వు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేల నింగైనా
ఆ రెండు లేకున్నా

నువ్వంటేనే ఇస్తాం
నువ్వంటేనే ఇస్తాం
నువ్వంటేనే ఇస్తాం
నువ్వు కాదంటేనే కష్టం
నువ్వంటేనే ఇస్తాం
నువ్వు కాదంటేనే కష్టం

రాంపంతోనే వద్దు
నీ రూపంతో కోసేయి
సుడిగుండంలో వద్దు
నీ వొడిలో నన్నే
నిలువునా ముంచెయ్యి
నిప్పులతోనే వద్దు
కను చూపులతో కాల్చేయి
ఊరి తాడసలే వద్దు
నీ వాల్జడతోనే
నా ఊపిరి తీయ్యి
మందు పాతరే వద్దమ్మో
ముద్దు పాతరే చాలమ్మో.. ఊ ఊ
పిడుగు పాతులే వడమ్మో
అడుగు కింద నలిపేయమ్మో.. ఊ ఊ
ఇష్టం ఇష్టం ఐనా ఇస్తాం
నువ్వు నన్నే చంపు
నాలో ప్రేమను కాదంటేనే కష్టం

నువ్వంటేనే హే నువ్వంటేనే
హే నువ్వంటేనే ఇస్తాం
నువ్వు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో.. ప్రియతమా..

పాతాళానికి వద్దు
యే నరకానికి పంపొద్దు
నీ గుండెల గుహలో నన్ను
తేగా హింసించెయ్యి
అంతేయ్ చూసేయి
కారగారం వద్దు
యే చెరసాలకి పంపొద్దు
నీ కౌగిలిలోనే నన్ను
నువ్వు బందించెయ్యి
నన్ను అంతం చెయ్యి
వేల సర్లు నే జన్మిస్తా
వేల సర్లు నే మరణిస్తా.. ఊ ఊ
ఒక్క సారి నువ్వు ప్రేమిస్తే
చావు లేక నే బ్రతికేస్తా.. ఊ ఊ
ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం
యే కష్టనైన ఎదురీస్తాను
నువ్వు కాదంటే కష్టం

నువ్వంటేనే హే నువ్వంటేనే
నువ్వంటేనే ఇస్తాం
నువ్వు కాదంటేనే కష్టం
ఏం చేయమంటావో.. ప్రియతమా..
ఆకాశం నేలైనా ఈ నేల నింగైనా
ఆ రెండు లేకున్నా

Watch ‘Nuvvantene Istam’ Audio Song

Nuvvantene Istam Song Lyrics
Singer(s) :: Chakri
Lyricist :: Chandra Bose
If You Like This Post Share To Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *