Ningiki Jabili Andam Song Lyrics – Cheli Movie

Ningiki Jabili Andam Song Lyrics in Telugu & English from Cheli Telugu Film. This Telugu song is sung by Unnikrishnan, Harini and the lyrics are penned by Bhuvanachandra. Cheli movie starring Madhavan, Reema Sen, Abbas. This song is composed by Harris Jayaraj and movie directed by Gautham Menon.

Ningiki Jabili Andam Song Details

Song NameNingiki Jabili Andam
Movie NameCheli (2001)
CastMadhavan, Reema Sen, Abbas
SingerUnnikrishnan, Harini
LyricsBhuvanachandra
Music DirectorHarris Jayaraj
DirectorGautham Menon
ProducersKalyan
BannerSri Amulya Art Productions
Label & SourceTips Telugu

Ningiki Jabili Andam Song Lyrics in English

Ningiki Jabili Andam
Nelaki Tolakari Andam
Nee Kanuchoopulu Sokatame
Aanandam Aanandam Aanandam…
Bommaa Borusula Chandam
Vidiponidi Mana Bandham
Kammani Kalala Gopurame
Anubandham Anubandham Anubandham…
O O O
O Mounam Mounam Mounam
Manavaa Pranama
Maatiste Pranam Neeke
Ivvana Nesthama

Ithadevaro Ithadevaro Vacchinadendukano
Naa Venake Vacchadu Denini Korukuno
Emaindo Nake Teliyadule
Gundello Gubulu Taragadule
Are Emitila Endukila Tadabadi Potunna
Idi Valapu Katho Vayasu Vyadho
Teliyaka Ninchunna
Ithadevaro Ithadevaro Vacchinadendukano
Naa Venake Vacchadu Denini Korukuno
Emaindo Nake Teliyadule
Gundello Gubulu Taragadule
Are Emitila Endukila Tadabadi Potunna
Idi Valapu Katho Vayasu Vyadho
Teliyaka Ninchunna

Vayasuni Tatti Manasuni Patte
Muddula Jabilli
Poke Cheliya Nannodili
Navvulu Ruvvi Puvvulu Ruvvi
Aadake Diwali
Chevilo Paadake Kawwali
Manasaa Manasaa Ninnu
Madilo Dachinadevaru
Naa Yadalone Untu Nanne Dochinavare
Varevaro Varevaro Vacchinadendukano
Yadalone Yadalone Daginadendukano
Emaindo Naake Teliyadule
Gundello Gubulu Taragadule
Are Emitila Endukila Tadabadi Potunna
Idi Valapu Katho Vayasu Vyadho
Teliyaka Ninchunna
Are Tikamaka Padutunna

Sogasari Guvva Sogasari Guvva
Tadabatendulake
Valapula Daham Teerchavate
Manasuna Moham Kammuku Vaste
Mounam Veedavate
Madhanudi Sayam Koravate
Emo Emo Nannu Edo Chesavule
Nenu Neeku Chesindedo
Nuvve Naku Chesave Bomma
Neevevaro Neevevaro Vocchinadendukano
Navenake Paddavu Hu Hu Hu
Nenele Neekosam Vaccha Manasaara
Naa Yadane Neekosam Paricha Priyamara
Emaindo Naake Teliyadule
Naa Manasu Ninne Veedadule
Are Endukila Endukila
Jarigene Prana Sakhi
Idi Valapu Katho Vayasu Vyadho
Telupave Chandramukhi
Katha Telupave Chandramukhi
Katha Telupave Chandramukhi
Katha Telupave Chandramukhi
Chandramukhi Chandramukhi
Chandramukhi…..

Ningiki Jabili Andam Song Lyrics in Telugu

నింగికి జాబిలి అందం
నేలకి తొలకరి అందం
నీ కనుచూపులు సోకటమే
ఆనందం ఆనందం ఆనందం…
బొమ్మ బోరుసుల చందం
విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమే
అనుబంధం అనుబంధం అనుబంధం…
ఓ ఓ ఓ
ఓ మౌనం మౌనం మౌనం
మానవ ప్రణమ
మాటిస్తే ప్రాణం నీకే
ఇవ్వానా నేస్తమా

ఇతడెవరో ఇతదేవరో వచ్చినదేందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకోనో
ఏమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తారగాదులే
అరె ఏమిటీలా ఎందుకులా తడబడి పోతున్నా
ఇదీ వలపు కథో వయసు వ్యాధో
తెలియక నించున్నా
ఇతడెవరో ఇతదేవరో వచ్చినదేందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కోరుకోనో
ఏమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తారగాదులే
అరె ఏమిటీలా ఎందుకులా తడబడి పోతున్నా
ఇదీ వలపు కథో వయసు వ్యాధో
తెలియక నించున్నా

వయసుని తట్టి మనసుని పట్టె
ముద్దుల జాబిల్లి
పోకే చెలియ నన్నొదిలి
నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి
ఆడకే దీపావళి
చెవిలో పాడకే కవ్వాలి
మనసా మనసా నిన్ను
మదిలో దాచినదేవరు
నా యడలోనే ఉంటూ నన్నే దోచినవారే
వారెవరో వారెవరో వచ్చినదెందుకనో
యడలోనే యడలోనే దగినదెందుకనో
ఏమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తారగాదులే
అరె ఏమిటీలా ఎందుకులా తడబడి పోతున్నా
ఇదీ వలపు కథో వయసు వ్యాధో
తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా

సొగసరి గువ్వ సొగసరి గువ్వ
తడబాటేందులకే
వలపుల దాహం తీర్చవటే
మనసున మొహం కమ్ముకు వస్తే
మౌనం వేదవతే
మదనుడి సాయం కొరవటే
ఏమో ఏమో నన్ను ఎదో చేసావులే
నేనూ నీకు చేసిందేదో
నువ్వే నాకు చేసావే బొమ్మ
నీవెవరో నీవెవరో వొచ్చినదెందుకనో
నావెనకే పెద్దావు హు హు హు
నేనేలే నీకోసం వచ్చా మనసారా
నా యదనే నీకోసం పరిచా ప్రియమారా
ఏమైందో నాకే తెలియదులే
నా మనసు నిన్నే వీడదులే
అరె ఎందుకిలా ఎందుకులా
జరిగెనే ప్రాణ సఖీ
ఇదీ వలపు కథో వయసు వ్యాధో
తెలుపుపవే చంద్రముఖి
కథ తెలుపుపావే చంద్రముఖి
కథ తెలుపుపావే చంద్రముఖి
కథ తెలుపుపావే చంద్రముఖి
చంద్రముఖి చంద్రముఖి
చంద్రముఖి…..

Watch ‘Ningiki Jabili Andam’ Lyrical Video Song

Manohara Na Hrudayamune Song Lyrics
Singer(s) :: Bombay Jayashree
Lyricist :: Bhuvanachandra
Hey Vennela Sona Song Lyrics
Singer(s) :: Harish Raghavendra, Timmy
Lyricist :: Bhuvanachandra
Ningiki Jabili Andam Song Lyrics
Singer(s) :: Unnikrishnan, Harini
Lyricist :: Bhuvanachandra
Varshinche Meghamla Nenunna Song Lyrics
Singer(s) :: Srinivas, Timmy, Vasu
Lyricist :: Bhuvanachandra
Kannulu Neevi Song Lyrics
Singer(s) :: Naveen
Lyricist :: Bhuvanachandra
Oh Mama Mama Song Lyrics
Singer(s) :: Mano, Timmy, Vasu, Chandrani
Lyricist :: Bhuvanachandra
If You Like This Post Share To Your Friends