Niluvaddhamu Song Lyrics in Telugu & English from Nuvvostanante Nenoddantana Telugu Film. This Telugu song is sung by Karthik, Sumangali and the lyrics are penned by Sirivennela Sitarama Sastry. Nuvvostanante Nenoddantana movie starring Siddharth, Trisha. This song is composed by Devi Sri Prasad and movie directed by Prabhudeva.
Table of Contents
Niluvaddhamu Song Details
Song Name | Niluvaddhamu |
Movie Name | Nuvvostanante Nenoddantana (2005) |
Cast | Siddharth, Trisha |
Singer | Karthik, Sumangali |
Lyrics | Sirivennela Sitarama Sastry |
Music Director | Devi Sri Prasad |
Director | Prabhudeva |
Producers | M.S. Raju |
Banner | Sumanth Art Productions |
Label & Source | Aditya Music |
Niluvaddhamu Song Lyrics in English
Niluvaddhamu Ninu Epudaina
Nuvvu Evvaru Ani Adigenaa
Aa Chitrame Gamanisthunna
Kotthagaa
Nuvvu Vinnadi Nee Peraina
Ninu Kaadhani Anipinchena
Aa Sangathe Kanipedhuthunna
Vinthagaa
Nee Kannula Merise Roopam
Naadhenaa Anukuntunnaa
Nee Thenela Pedavulu Palike
Thiyyadhanam Naa Perenaa
Adhi Nuvve Ani Nuvve
Chebuthu Unnaa
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Laile Laile Lailele
Hey Niluvaddhamu Ninu Epudaina
Nuvvu Evvaru Ani Adigenaa
Aa Chitrame Gamanisthunna
Kotthagaa…
Haa Prathi Adugu
Thanaku Thaane
Saagindhi Neevaipu
Naamaata Vinnantu
Nenapalenanthaga
Bhayapadaku Adhi Nijame
Vasthondhi Ee Maarpu
Nee Kothi Chindhulni
Naatyaluga Maarchaga
Nanninthaga Maarchendhuku
Neekevvarichaaru Hakku
Nee Premane Prashninchuko
Aa Nindha Naakenduku
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Laile Laile Lailele
Niluvaddhamu Ninu Epudaina
Nuvvu Evvaru Ani Adigenaa
Aa Chitrame Gamanisthunna
Kotthagaa…
Haa Idhi Varaku Edhalayaku
Ye Maathramu Ledhu
Horetthu Ee Joru
Kangaaru Pettenthagaa
Thadabadaku Nanu Adugu
Chebuthaanu Paatalu
Leletha Paadhalu
Jalapaatha Mayyettugaa
Naa Daarine Mallinchaga
Neekendhuko Antha Pantham
Mana Chethilo Unte Kadhaa
Preminchadam Maanatam
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Laile Laile Lailele
Hey Niluvaddhamu Ninu Epudaina
Nuvvu Evvaru Ani Adigenaa
Aa Chitrame Gamanisthunna
Kotthagaa…
Nuvvu Vinnadi Nee Peraina
Ninu Kaadhani Anipinchena
Aa Sangathe Kanipedhuthunna
Vinthagaa
Nee Kannula Merise Roopam
Naadhenaa Anukuntunnaa
Naa Peruki Aa Thiyyadhanam
Nee Pedhave Andhinchenaa
Adhi Nuvve Ani Nuvve
Chebuthu Unnaa
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Lara Laila Lailalle
Laile Laile Lailele
Niluvaddhamu Song Lyrics in Telugu
నిలువద్ధము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అదిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా
కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించెనా
ఆ సంగతే కనిపెడుతున్నా
వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నీ తేనేల పెదవులు పలికే
తియ్యధనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే
చెప్తూ ఉన్నా
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లైలే లైలే లైలేలే
హే నిలువద్ధము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అదిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా
కొత్తగా…
హా ప్రతి అడుగు
థానకు తానే
సాగింది నీవైపు
నామాట విన్నంటూ
నేనపలేనంతగా
భయపడకు అధి నిజమే
వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని
నాట్యలుగా మార్చగా
నన్నింతగా మార్చెందుకు
నీకెవ్వరిచారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో
ఆ నింద నాకెందుకు
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లైలే లైలే లైలేలే
నిలువద్ధము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అదిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా
కొత్తగా…
హా ఇది వరకు ఎధలయకు
యే మాత్రము లేదు
హోరెత్తు ఈ జోరు
కంగారు పెట్టెంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాటలు
లేలేత పాఠాలు
జలపథ మయ్యెట్టుగా
నా దారినే మల్లించగా
నీకెందుకో అంతా పంతం
మన చేతిలో ఉంటే కదా
ప్రేమించడం మానటం
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లైలే లైలే లైలేలే
హే నిలువద్ధము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అదిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా
కొత్తగా…
నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించెనా
ఆ సంగతే కనిపెడుతున్నా
వింతగా
నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నా పేరుకి ఆ తియ్యధనం
నీ పెదవే అందించెనా
అది నువ్వే అని నువ్వే
చెప్తూ ఉన్నా
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లారా లైలా లైలాల్లే
లైలే లైలే లైలేలే
Watch ‘Niluvaddhamu’ Lyrical Video Song
Niluvaddhamu Song Lyrics Singer(s) :: Karthik, Sumangali Lyricist :: Sirivennela Sitarama Sastry |