Kurrallu Song Lyrics in Telugu & English from Devadasu Telugu Film. This Telugu song is sung by Malathi and the lyrics are penned by Chandra Bose. Devadasu movie starring Ram Pothineni, Ileana D’Cruz. This song is composed by Chakri and movie directed by Y.V.S. Chowdary.
Table of Contents
Kurrallu Song Details
Song Name | Kurrallu |
Movie Name | Devadasu (2006) |
Cast | Ram Pothineni, Ileana D’Cruz |
Singer | Malathi |
Lyrics | Chandra Bose |
Music Director | Chakri |
Director | Y.V.S. Chowdary |
Producers | Y.V.S. Chowdary |
Banner | Bommarilluvari |
Label & Source | Aditya Music |
Kurrallu Song Lyrics in English
Jham Chakkidi Chindulakaina
Thom Thokkidi Sandadikaina
Orabbo Orabba
Jham Chakkidi Chindulakaina
Thom Thokkidi Sandadikaina
Ventapadi Vachevallu Kurrallu
Sompapidi Vindhulakaina
Aa Comedy Sandhulakaina
Jantapadi Vachevallu Kurrallu
Bramandam Baddalukotte
Bramandam Baddalukotte
Anubambulu Kurrallu
Vayyaram Vasanapatte
Chali Cheemalu Kurrallu
Chupulathone Guchestharu Sudulu
Hey Maatalatone Vesettaru Mandulu
Jham Chakkidi Jham Chakkidi
Jham Chakkidi Jham Chakkidi
Jham Chakkidi Chindulakaina
Thom Thokkidi Sandadikaina
Ventapadi Vachevallu Kurrallu
Manasu Ane Mungiliki
Manchi Ane Vakiliki
Dwaralu Mee Kurrallu
Korukune Gundelaki
Kannepula Dandalaki
Daralu Mee Kurrallu
Koncham Kedilu
Koncham Rowdylu
Acham Herolu Mee Kurrallu
Mose Gobillu
Meere Meere Meere Meere
Bigise Kougillu
Meere Meere Meere Meere
Bramandam Baddalukotte
Anubambulu Kurrallu
Brahmayyaki Ardham Kaani
Thalarathalu Kurrallu
Jham Chakkidi Chindulakaina
Thom Thokkidi Sandadikaina
Ventapadi Vachevallu Kurrallu
Kalusukoka Kannu Kotte
Muttukoka Muddupette
Mudurlu Mee Kurralu
Adugutunte Aasapette
Adagakuntte Dochipette
Jadulu Mee Kurrallu
Chuste Chinnolu Lesthe Tikkolu
Maake Ekkilu Mee Kurrallu
Chilipi Ekkilu
Meere Meere Meere Meere
Chilaka Kottullu
Meere Meere Meere Meere
Bramandam Baddalukotte
Anubambulu Kurrallu
Aa Swargam Kindaku Dinche
Srama Jeevulu Kurrallu
Chupulathone Guchestharu Sudulu
Hey Maatalatone Vesettaru Mandulu
Jham Chakkidi Jham Chakkidi
Jham Chakkidi Jham Chakkidi
Jham Chakkidi Chindulakaina
Thom Thokkidi Sandadikaina
Ventapadi Vachevallu Kurrallu
Sompapidi Vindhulakaina
Aa Comedy Sandhulakaina
Jantapadi Vachevallu Kurrallu
Kurrallu Song Lyrics in Telugu
ఝం చక్కిడి చిందులకైనా
తొం తొక్కిడి సందడికైనా
ఒరబ్బో ఒరబ్బా
ఝం చక్కిడి చిందులకైనా
తొం తొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
సొంపపిడి వింధులకైనా
ఆ హాస్యం సంధులకైనా
జంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
బ్రహ్మాండం బద్దలుకొట్టే
బ్రహ్మాండం బద్దలుకొట్టే
అనుబంబులు కుర్రాళ్ళు
వయ్యారం వాసనపట్టె
చలి చీమలు కుర్రాళ్ళు
చూపులతోనే గుచ్చేస్తారు సూదులు
హే మాటలతోనే వేసేవారు మందులు
ఝం చక్కిడి ఝం చక్కిడి
ఝం చక్కిడి ఝం చక్కిడి
ఝం చక్కిడి చిందులకైనా
తొం తొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
మనసు అనే ముంగిలికి
మాంచి అనే వాకిలికి
ద్వారాలు మీ కుర్రాళ్ళు
కోరుకునే గుండెలకి
కన్నెపుల దండలకీ
దారాలు మీ కుర్రాళ్లు
కొంచం కేడీలు
కొంచం రౌడీలు
అచ్చం హీరోలు మీ కుర్రాళ్లు
మోస్ గోబిల్లు
మీరే మీరే మీరే మీరే
బిజిసే కౌగిల్లు
మీరే మీరే మీరే మీరే
బ్రహ్మాండం బద్దలుకొట్టే
అనుబంబులు కుర్రాళ్ళు
బ్రహ్మయ్యకి అర్ధం కానీ
తలరాతలు కుర్రాళ్ళు
ఝం చక్కిడి చిందులకైనా
తొం తొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
కలుసుకోక కన్ను కొట్టే
ముట్టుకోక ముద్దుపెట్టె
ముదుర్లు మీ కుర్రలు
అడుగుతుంటే ఆశపెట్టె
అడగకుంటే దోచిపెట్టె
జాదులు మీ కుర్రాళ్లు
చూస్తే చిన్నోలు లేస్తే తిక్కోలు
మాకే ఎక్కిలు మీ కుర్రాళ్లు
చిలిపి ఎక్కిలు
మీరే మీరే మీరే మీరే
చిలక కొట్టుళ్ళు
మీరే మీరే మీరే మీరే
బ్రహ్మాండం బద్దలుకొట్టే
అనుబంబులు కుర్రాళ్ళు
ఆ స్వర్గం కిందకు దించే
శ్రమ జీవులు కుర్రాళ్ళు
చూపులతోనే గుచ్చేస్తారు సూదులు
హే మాటలతోనే వేసేవారు మందులు
ఝం చక్కిడి ఝం చక్కిడి
ఝం చక్కిడి ఝం చక్కిడి
ఝం చక్కిడి చిందులకైనా
తొం తొక్కిడి సందడికైనా
వెంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
సొంపపిడి వింధులకైనా
ఆ హాస్య సంధులకైనా
జంటపడి వచ్చేవాళ్ళు కుర్రాళ్ళు
Watch ‘Kurrallu’ Audio Song
Nuvvantene Istam Song Lyrics Singer(s) :: Chakri Lyricist :: Chandra Bose |
Adigi Adagaleka Song Lyrics Singer(s) :: Karthik, Sujatha Lyricist :: Chandra Bose |
Bangaram Song Lyrics Singer(s) :: Chakri, Revathi Lyricist :: Chandra Bose |
Kurrallu Song Lyrics Singer(s) :: Malathi Lyricist :: Chandra Bose |
Kshaminchu Song Lyrics Singer(s) :: Kousalya Lyricist :: Chandra Bose |
Oka Nestham Song Lyrics Singer(s) :: Karthik, Tina Kamal Lyricist :: Chandra Bose |
Aye Babu Song Lyrics Singer(s) :: Anushka Lyricist :: Chandra Bose |
Telusa Song Lyrics Singer(s) :: Chakri, Revathi Lyricist :: Chandra Bose |
Gundelni Pindedi Song Lyrics Singer(s) :: Chakri, Vishwa Lyricist :: Chandra Bose |
Idigidhigo Song Lyrics Singer(s) :: Simha, Venu Lyricist :: Chandra Bose |