Kammani Ee Premalekha Song Lyrics in Telugu & English from Guna Telugu Film. This Telugu song is sung by S. P. Balasubrahmanyam, S. P. Sailaja and the lyrics are penned by Vennelakanti. Guna movie starring Kamal Haasan, Roshini and Rekha. This song is composed by Ilayaraja and movie directed by Santhana Bharathi.
Table of Contents
Kammani Ee Premalekha Song Details
Song Name | Kammani Ee Premalekha |
Movie Name | Guna (1991) |
Cast | Kamal Haasan, Roshini and Rekha |
Singer | S. P. Balasubrahmanyam, S. P. Sailaja |
Lyrics | Vennelakanti |
Music Director | Ilayaraja |
Director | Santhana Bharathi |
Producers | Alamelu Subramaniam |
Banner | Swathi Chithra International |
Label & Source | Aditya Music |
Kammani Ee Premalekha Song Lyrics in English
Raayi.. Em Raayali
Letter.. Evariki
Neeku.. Naaka?
Umm.. Naaku Rayadam Raadu
Ee Madyane Santhakam Pettadam Nerchukunna
Naaku Nuvvu Raase Uttaram Nenu Raasi
Naaku Chadivi Vinpinchi
Tarwata Nuvvu Chaduvuko
I Like It Umm Cheppu
Naa Priya Prematho
Neeku Nenu Raase
Nenu Raase Uttaram
Uttaram Letter Kaadu
Uttarame Ani Raayi.. Chaduvu
Kammani Ee Prema Lekhane
Rasindi Hrudayame
Paatala Maarchi Raasava
Appudu Nenu Kuda Marustha
Modata Naa Priya Annanu Kada
Akkada Priyatama Ani Marchuko
Priyatama Nee Intlo Kshemama
Nenu ikkada Kshemam
Priyatama Neevachata Kushalama
Nenichata Kushalame
Aaha Ohoo Ninnu Oohinchukunte Kavitha
Manasulo Varadala Ponguthundi
Kaani Adantha Rayalani Kurchunte
Aksharale Maatale
Uhalanni Paatale Kanula Thotalo
Ade.. Toli Kalala Kavitale Mata Maatalo
Ade Aha Brahmandam
Kavitha Kavitha Paadu
Kammani Nee Prema Lekhane
Rasindi Hrudayame
Priyatama Neevachata Kushalama
Nenichata Kushalame
Uhalanni Paatale Kanula Thotalo
Toli Kalala Kavitale Mata Maatalo
Oho Kammani Ee Prema Lekhane
Rasindi Hrudayame
Priyatama Neevachata Kushalama
Nenichata Kushalame
Naaku Tagilina Gayam
Ade Challaga Maanipothundi
Ademito Naaku Telidu
Em Maayo Theleedu
Naakemi Kaadu Assalu
Idi Kooda Raasko
Akkadakkada Puvvu Navvu Prema
Alantivi Vesukovali
Idigo Chudu Naaku Ye Gaayam Ayinappatiki
Vollu Thattukuntundi
Nee Vollu Thattukuntunda??
Thattukodhu Uma Devi Devi Uma Devi
Adi Kooda Raayala.. Adi Prema
Naa Prema Ela Cheppalo Theleeka
Idauthunte Eduposthondi
Kaani Nenedchi Naa Sokam Ninnu Kuda
Badhapeduthundi Anukunnappudu
Vache Kanneeru Kuda Aaguthundi
Manushulardham Chesukunenduku
Idi Mamoolu Prema Kaadu
Agni Laaga Swachamainadi
Gundello Gayamemo
Challanga Manipoye
Maya Chese Aa Maye Premayae
Entha Gayamaina Gaani
Naa Menikemigadu
Puvvu Soki Nee Soku Kandene
Veliki Rani Verri Prema
Kanneeti Dharalona Karugutunnadi
Naadu Shokamopaleka
Nee Gunde Badha Padite Talanannadi
Manushulerugaleru
Maamoolu Prema Kaadu
Agni Kante Swacchamainadi
Mamakaarame Ee Laali Paataga
Rasedi Hrudayamaa
Umadevi Ga Shivuni Ardha Bhagamai
Naa Lona Niluvumaa
Shubha Laali Laali Jo Laali Laali Jo
Umadevi Laali Jo Laali Laali Jo
Mamakaarame Ee Laali Paataga
Rasedi Hrudayamaa
Naa Hrudayamaa…
Kammani Ee Premalekha Song Lyrics in Telugu
రాయి.. ఏం రాయాలి
లెటర్.. ఎవరికి
నీకు.. నాకా?
అమ్మో.. నాకు రాయడం రాదు
ఈ మద్యనే సంతకం పెట్టడం నేర్చుకున్న
నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
నాకు చదివి వినిపించి
తరవాత నువ్వు చదువుకో
ఐ లైక్ ఇట్ ఉమ్ చెప్పు
నా ప్రియ ప్రేమతో
నీకు నేను రాసే
నేను రాసే ఉత్తరం
ఉత్తరం లెటర్ కాదు
ఉత్తరమే అని రాయి.. చదువు
కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
పాటలా మార్చి రాశావా
అప్పుడు నేను కూడా మారుస్తా
మొదట నా ప్రియ అన్నాను కదా
అక్కడ ప్రియతమా అని మార్చుకో
ప్రియతమ నీ ఇంట్లో క్షేమమా
నేను ఇక్కడ క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఆహా ఓహో నిన్ను ఊహించుకుంటే కవిత
మనసులో వరదలా పొంగుతుంది
కానీ అదంతా రాయలని కూర్చుంటే
అక్షరాలే మాటలే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
అదే.. తొలి కలల కవితలే మాట మాటలో
అదే ఆహా బ్రహ్మాండం
కవిత కవిత పాడు
కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో
ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
నాకు తగిలిన గాయం
అదే చల్లగా మానిపోతుంది
అదేమిటో నాకు తెలీదు
ఏం మాయో తెలీదు
నాకేమి కాదు అస్సలు
ఇది కూడా రాస్కో
అక్కడక్కడా పువ్వు నవ్వు ప్రేమ
అలాంటివి వేసుకోవాలి
ఇదిగో చూడు నాకు ఏ గాయం అయినప్పటికీ
ఒళ్ళు తట్టుకుంటుంది
నీ ఒళ్ళు తట్టుకుంటుందా??
తట్టుకోదు ఉమా దేవి దేవి ఉమా దేవి
అది కూడా రాయలా.. ఆది ప్రేమ
నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక
ఇదవుతుంటే ఏడుపోస్తుంది
కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడ
బాధపెడుతుంది అనుకున్నప్పుడు
వచ్చే కన్నీరు కూడ ఆగుతుంది
మనుషులర్దం చేసుకునేందుకు
ఇది మామూలు ప్రేమ కాదు
అగ్ని లాగ స్వచ్చమైనది
గుండెల్లో గాయమేమో
చల్లంగ మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని
నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాడు శోకమోపలేక
నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు
మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలీ పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై
నా లోన నిలువుమా
శుభ లాలీ లాలీ జో లాలీ లాలీ జో
ఉమాదేవి లాలీ జో లాలీ లాలీ జో
మమకారమే ఈ లాలీ పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా…
Watch ‘Kammani Ee Premalekha’ Lyrical Video Song
Kammani Ee Premalekha Song Lyrics Singer(s) :: S. P. Balasubrahmanyam, S. P. Sailaja Lyricist :: Vennelakanti |