Jagananna Agenda Song Lyrics – Nalgonda Gaddar Song

Jagananna Agenda Song Lyrics in Telugu & English. This Polititical song for YSR Congress Party is sung by Nalgonda Gaddar Narsanna and the lyrics are penned by Bulletbandi Laxman. This song is composed by Kalyan Keys.

Jagananna Agenda Song Details

Song NameJagananna Agenda
AlbumYSRCP Songs
SingerNalgonda Gaddar Narsanna
LyricsBulletbandi Laxman
Music DirectorKalyan Keys
Label & SourceJagananna Connects

Jagananna Agenda Song Lyrics in English

Peddayana O Peddayana
Nuvvu Maathone Unnattunnadi Peddayana

Ichina Maata Tappithe Otu
Veyyoddani Cheppina Dammunnode Jaganu
Cheppina Maata Cheppinattuga
Chesina Maa Rajanna Kodukura Jaganu
Ye Kastam Ravoddani Peda Gundeku
Prathi Pathakam Pampindura Gadapagadapaku
Puli Kadupulo Puliputtinatte Puttinduraa

Jandalu Jathakattadame Mee Agenda
Jana Gundelo Gudikattadame Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Pulivendulalo Puttindaa Aa Puliraa
Kurchila Kurchovadame Mee Agenda
Kurchi Janame Ivvalannadi Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Peda Bathukulu Marchinadi Aa Puliraa

Bhayameruguni Aa Peruku Hadalu
Assalonchabodu Evadiki Medalu
Aayana Eduruga Koduthunnaru Todalu
Vesukuntaru Raa Tappaka Jadalu
Pedodi Kanchamlo Nalugu Methukula Kosam
Praja Sankalpa Yatra Chesi Gelisera Yuddham
Seema Paurusam Pakkana Pettindura Pedala Kosam

Jandalu Jathakattadame Mee Agenda
Jana Gundelo Gudikattadame Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Pulivendulalo Puttindaa Aa Puliraa
Kurchila Kurchovadame Mee Agenda
Kurchi Janame Ivvalannadi Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Peda Bathukulu Marchinadi Aa Puliraa

Maa Intike Techindu Prabhutvam
Maa Chetike Ichindu Ra Pathakam
Maa Pantaku Techindura Pairu
Marindi Palle Bathukula Theeru
Raithu Kulannala Nethakadara Mana Jagananna
Adrustam Manatodai Unnadu Rajanna
Mee Kutralaku Nindalaku Longadu Jananetha Raa

Jandalu Jathakattadame Mee Agenda
Jana Gundelo Gudikattadame Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Pulivendulalo Puttindaa Aa Puliraa
Kurchila Kurchovadame Mee Agenda
Kurchi Janame Ivvalannadi Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Peda Bathukulu Marchinadi Aa Puliraa

Anna Nuvve Gelichede Ee Yuddham
Nee Jendane Maa Bhujamuna Mostham
Evadosthadani Eduruga Chuddam
YCP Jendane Egarestham
Nee Potthu Anagarina Gundetho Anna
Evadoddu Maaku Nuvvunte Chalanna
Gumpulu Gumpulugochina
Simham Eppudu Single

Jandalu Jathakattadame Mee Agenda
Jana Gundelo Gudikattadame Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Pulivendulalo Puttindaa Aa Puliraa
Kurchila Kurchovadame Mee Agenda
Kurchi Janame Ivvalannadi Jaganu Agenda
Bhalira Bali Balira Baliraa
Peda Bathukulu Marchinadi Aa Puliraa

Peddayana O Peddayana
Nuvvu Maathone Unnattunnadi Peddayana

Jagananna Agenda Song Lyrics in Telugu

పెద్దాయనా ఓ పెద్దాయనా
నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయన

ఇచ్చిన మాట తప్పితే ఓటు
వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను
చెప్పిన మాట చెప్పినట్టుగా
చేసిన మా రాజన్న కొడుకురా జగను
ఏ కష్టం రావోద్దని పేద గుండెకు
ప్రతి పథకం పంపిండురా గడపగడపకు
పులి కడుపులో పులిపుట్టినట్టే పుట్టిండురా

జండాలు జతకట్టడమే మీ అజెండా
జన గుండెలో గుడికట్టడమే జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పులివెందులలో పుట్టిందా ఆ పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ అజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా

భయమెరుగుని ఆ పేరుకు హడలు
అస్సలోంచబోడు ఎవడికి మెడలు
ఆయన ఎదురుగా కొడుతున్నరు తోడలు
వేసుకుంటరు రా తప్పక జడలు
పేదోడి కంచంలో నాలుగు మెతుకుల కోసం
ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం
సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం

జండాలు జతకట్టడమే మీ అజెండా
జన గుండెలో గుడికట్టడమే జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పులివెందులలో పుట్టిందా ఆ పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ అజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా

మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
మా చేతికే ఇచ్చిండు రా పథకం
మా పంటకు తెచ్చిండురా పైరు
మారిందీ పల్లె బతుకుల తీరూ
రైతు కూలన్నల నేతకదరా మన జగనన్న
అదృష్టం మనతోడై ఉన్నడు రాజన్న
మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేత రా

జండాలు జతకట్టడమే మీ అజెండా
జన గుండెలో గుడికట్టడమే జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పులివెందులలో పుట్టిందా ఆ పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ అజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా

అన్నా నువ్వే గెలిచేదే ఈ యుద్ధం
నీ జెండానే మా భుజమున మోస్తం
ఎవడోస్తడని ఎదురుగా చూద్దాం
వైసీపీ జెండానే ఎగరేస్తాం
నీ పొత్తు అణగారిన గుండెతో అన్నా
ఎవడొద్దు మాకు నువ్వుంటే చాలన్నా
గుంపులు గుంపులుగొచ్చిన
సింహం ఎప్పుడు సింగిల్

జండాలు జతకట్టడమే మీ అజెండా
జన గుండెలో గుడికట్టడమే జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పులివెందులలో పుట్టిందా ఆ పులిరా
కుర్చీలా కూర్చోవడమే మీ అజెండా
కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను అజెండా
భళిరా భళి భళిర భళిరా
పేద బతుకులు మార్చినది ఆ పులిరా

పెద్దాయనా ఓ పెద్దాయనా
నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయన

Watch ‘Jagananna Agenda’ Video Song

If You Like This Post Share To Your Friends