Happy Journey Song Lyrics – Joruga Hushaaruga Shikaaru Podhama Movie

Happy Journey Song Lyrics in Telugu & English from Joruga Hushaaruga Shikaaru Podhama Telugu Film. This Telugu song is sung by Karthik and the lyrics are penned by Vengi. Joruga Hushaaruga Shikaaru Podhama movie starring Santosh Shobhan & Phalguni. This song is composed by Naga Vamshi and movie directed by Subash Chandra.

Happy Journey Song Details

Song NameHappy Journey
Movie NameJoruga Hushaaruga Shikaaru Podhama (2024)
CastSantosh Shobhan & Phalguni
SingerKarthik
LyricsVengi
Music DirectorNaga Vamshi
DirectorSubash Chandra
ProducersPraveen Nambaru, Ravi Chenna & Srujan Yarabolu
BannerStory Cat Entertainments & S Originals in association with MR. Productions
Label & SourceSony Music

Happy Journey Song Lyrics in English

They’ve Got It Going Everybody Hey
Ain’t No Stopping Them What You Gotta Say
All The Twists And The Turns All The Ups
And The Downs Are Meant For The Boo And Bae

Evarevarini Endhuku
Kalupuno Anukokunda
Happy Happy Journey
Ee Katha Ika Ye Malupulako
Break Eyykunda Cheppey
Happy Journey
Em Jarigedhundho
Choodam Em Kaanundho
Kanu Choopuke Idhi Theliyadhe
Ye Cheyikai Cheyi Thadabaduno
Ye Chooputho Choopu Mudipaduno

He’s Free Spirited But She Ain’t
She’s The Real Deal But He Be Playin
For All The Good And Bad, This Girl And
The Lad Keep It Real All The Time
Got Us Swaying

Endallo Challani Vaanedho Vachedhundha
Gundello Mellaga Merupedho Veligedhundha
Machikaina Maata Cheppe Time Osthundha
Em Theliyadhu Ento Idhantha Vintha
Reppallo Niddura Lekunda Chesesthundhaa
Dhuppatlo Niddura Pokunda Chusesthundha
Daari Thennu Leni Daari Kanabaduthundha
Ye Theeram Cheruno Ee Nadakantha
Premallo Paduthundho
Vidi Vidi Ga Veluthundho
Ee Jatha Ika Em Kaanundho
Ye Cheyikai Cheyi Thadabaduno
Ye Chooputho Choopu Mudipaduno

Time Will Only Tell What’s On The Way
Till Then All They Gotta Do Is Wait
Take A Deep Deep Breath Like Its All In The Head
And Then Throw Your Hands Up In The Air

Happy Journey Song Lyrics in Telugu

దే హావ్ గాట్ ఇట్ గోయింగ్ ఎవ్రీబడీ హే
ఐన్’ట్ నో స్టాపింగ్ దెమ్ వాట్ యు గొట్టా సే
ఆల్ ద ట్విస్ట్స్ అండ్ ద టుర్న్స్ ఆల్ ద అప్స్
అండ్ ద డౌన్స్ ఆర్ మెంట్ ఫర్ ద ౠ అండ్ బే

ఎవరెవరిని ఎందుకు
కలుపునో అనుకోకుండా
హ్యాపీ హ్యాపీ జర్నీ
ఈ కథ ఇక ఏ మలుపులకో
బ్రేక్ ఏయ్యకుండా చెప్పే
హ్యాపీ జర్నీ
ఏం జరిగేదుందో
చూద్దాం ఏం కానుందో
కను చూపుకే ఇది తెలియదే
ఏ చేయికై చేయి తడబడునో
ఏ చూపుతో చూపు ముడిపడునో

హి’స్ ఫ్రీ స్పిరిటెడ్ బట్ షీ ఐన్’ట్
షీ’స్ ద రియల్ డీల్ బట్ హి బి ప్లేయిన్
ఫర్ ఆల్ ద గుడ్ అండ్ బ్యాడ్, దిస్ గర్ల్ అండ్
ద లాడ్ కీప్ ఇట్ రియల్ ఆల్ ద టైమ్
గాట్ అస్ స్వేయింగ్

ఎండల్లో చల్లని వానేదో వచ్చేదుందా
గుండెల్లో మెల్లగా మెరుపేదో వెలిగేదుందా
మచ్చికైనా మాట చెప్పే టైమ్ వస్తుందా
ఏం తెలియదు ఏంటో ఇదంతా వింతా
రెప్పల్లో నిద్దుర లేకుండా చేసేస్తోందా
దుప్పట్లో నిద్దుర పోకుండా చూసేస్తోందా
దారి తెన్ను లేని దారి కనబడుతోందా
ఏ తీరం చేరునో ఈ నడకంతా
ప్రేమల్లో పడుతుందో
విడి విడి గా వెలుతుందో
ఈ జత ఇక ఏం కానుందో
ఏ చేయికై చేయి తడబడునో
ఏ చూపుతో చూపు ముడిపడునో

టైమ్ విల్ ఓన్లీ టెల్ వాట్’స్ ఆన్ ద వే
టిల్ దెన్ ఆల్ దే గొట్టా డు ఈస్ వెయిట్
టేక్ ఎ డీప్ డీప్ బ్రీత్ లైక్ ఇట్స్ ఆల్ ఇన్ ద హెడ్
అండ్ దెన్ త్రో యువర్ హ్యాండ్స్ అప్ ఇన్ ద ఎయిర్

Watch ‘Happy Journey’ Lyrical Video Song

Happy Journey Song Lyrics
Singer(s) :: Karthik
Lyricist :: Vengi
Paadindho Koyila Song Lyrics
Singer(s) :: Haricharan
Lyricist :: Vijayender
Prema Song Lyrics
Singer(s) :: Harini Ivaturi
Lyricist :: Dinesh Kakkerla
If You Like This Post Share To Your Friends