Gunguru Gunguru Song Lyrics in Telugu & English from Viswam Telugu Film. This Telugu song is sung by Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt and the lyrics are penned by Suresh Gangula. Viswam movie starring Gopichand, Kavya Thapar. This song is composed by Chaitan Bharadwaj and movie directed by Sreenu Vaitla.
Table of Contents
Gunguru Gunguru Song Details
Song Name | Gunguru Gunguru |
Movie Name | Viswam (2024) |
Cast | Gopichand, Kavya Thapar |
Singer | Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt |
Lyrics | Suresh Gangula |
Music Director | Chaitan Bharadwaj |
Director | Sreenu Vaitla |
Producers | TG Vishwa Prasad & Venu Donepudi |
Banner | People Media Factory, Chitralayam Studios |
Label & Source | Tips Telugu |
Gunguru Gunguru Song Lyrics in English
Choopullo Chilipode
Chethallo Mondode
Maatallo Manchode
Pellainaa Lollainaa
Thanathone Fix Ayyaale
Hey Malla Reddy Kaadaa
Thechchaane Malle Moora
Oh Oh Oh.. Balle Balle Balle..
Neellaa Baayi Kaadaa
Jallone Pedathaaraa
Oh Oh Oh.. Balle Balle Balle..
Yellareddy Guda
Raasisthaale Nee Pera
Yelu Pattukoni Nanneluko Dora
Deeni Soku Santhakellaa
Suttukunnasaalumallaa
Veenni Kaakuleththukellaa
Moththukunnaa Aagadellaa
Neeku Naaku Laggamantaa
Assalinka Thaggoddhantaa
Ooru Vaada Yeththeelaa Poteththaalaa
Are Nuvvu Nenu Avudaam Jantaa
Gunguru Gunguru Gunguru
Gunguru Gunguru Gunguru Party
Oh Oh Oh.. Balle Balle Balle..
Guththulu Guththulu
Guththulu Guththulu
Gulaabeela Thoti
Oh Oh Oh.. Balle Balle Balle…
Dunguru Dunguru
Dungu Dungu Dungu
Dunguru Dunguru Party
Oh Oh Oh.. Balle Balle Balle..
Gaththara Gaththara
Gaththara Jeyyaku
Gampedu Muddula Thoti
Oh Oh Oh.. Balle Balle Balle..
Balle Balle Balle..
Balle Balle Balle..
Aa Sandhamaamanu Veliveyyaale
Ee Sinnavaadini Veligiyyaale
Aa Thaaralu Annee Tharimeyyaale
Ee Thaaratho Sithaare Mogiyyaale
Hey Duniya Soodaale
Dummu Regipovaale
Modi Gaare Vachchi
Manaku Maddhathu Iyyaale
Daggarundi Shaadhee Jeyyaale
Daandiyaa Aadaale
Dhaddharilli Povaale
Media Moththam Ide
Kodai Kooyaale
Ambani Abbo Anaale
Hey.. Yekkada Choosina
Akkada Manade
Muchchata Pettaale
Yekkadi Yekkadi Nuncho Janam
Queue Lu Gattaale
Inthaku Minchina
Sandhadi Ledani Saatimpeyyaale
Ika Prathi Intiki Event Ki
Mana Jante Modati Guest Ayipovaale
Let’s Go.. Gunguru Gunguru Gunguru
Gunguru Gunguru Gunguru Party
Oh Oh Oh.. Balle Balle Balle..
Guththulu Guththulu
Guththulu Guththulu
Gulaabeela Thoti
Oh Oh Oh.. Balle Balle Balle…
Dunguru Dunguru
Dungu Dungu Dungu
Dunguru Dunguru Party
Oh Oh Oh.. Balle Balle Balle..
Ee Jindagi Moththam Needenantaa
Bangaru Buggala Beauty
Oh Oh Oh.. Balle Balle Balle…
Kallaas…
Gunguru Gunguru Song Lyrics in Telugu
చూపుల్లో చిలిపోడే
చేతల్లో మొండోడే
మాటల్లో మంచోడే
పెళ్లైనా లొల్లైనా
తనతోనే ఫిక్స్ అయ్యాలే
హే మల్లా రెడ్డి కాడ
తెచ్చానే మల్లె మూర
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
నీళ్ళా బాయి కాడ
జల్లోనే పెడతారా
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
ఎల్లారెడ్డి గూడ
రాసిస్తాలే నీ పేరా
ఏలు పట్టుకొని నన్నెలుకో దొరా
దీని సోకు సంతకెల్లా
సుట్టుకున్నసాలుమల్లా
వీన్ని కాకులెత్తుకెల్లా
మొత్తుకున్నా ఆగడెల్లా
నీకు నాకు లగ్గమంటా
అస్సలింక తగ్గోద్ధంటా
ఊరు వాడ ఎత్తేలా పోటేత్తేలా
అరె నువ్వు నేను అవుదాం జంట
గుంగురు గుంగురు గుంగురు
గుంగురు గుంగురు గుంగురు పార్టీ
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
గుత్తులు గుత్తులు
గుత్తులు గుత్తులు
గులాబీల తోటి
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
డుంగురు డుంగురు
డుంగు డుంగు డుంగు
డుంగురు డుంగురు పార్టీ
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
గత్తర గత్తర
గత్తర జెయ్యకు
గంపెడు ముద్దుల తోటి
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
బల్లే బల్లే బల్లే..
బల్లే బల్లే బల్లే..
ఆ సందామామను వెలివెయ్యాలే
ఈ సిన్నవాడిని వెలిగియ్యాలే
ఆ తారలు అన్నీ తరిమెయ్యాలే
ఈ తారతో సితారే మొగియ్యాలే
హే దునియా సూడాలే
దుమ్ము రేగిపోవాలే
మోదీ గారే వచ్చి
మనకు మద్దత్తు ఇయ్యాలే
దగ్గరుండి షాదీ జెయ్యాలే
దాండియా ఆడాలే
దద్ధరిల్లి పోవాలే
మీడియా మొత్తం ఇదే
కోడై కూయాలే
అంబాని అబ్బో అనాలే
హే.. ఎక్కడ చూసిన
అక్కడ మనదే
ముచ్చట పెట్టాలే
ఎక్కడి ఎక్కడి నుంచో జనం
క్యూ లు గట్టాలే
ఇంతకు మించిన
సందది లేదని సాటింపెయ్యాలే
ఇక ప్రతి ఇంటికి ఈవెంట్ కి
మన జంటే మొదటి గెస్ట్ అయిపోవాలే
లెట్స్ గో.. గుంగురు గుంగురు గుంగురు
గుంగురు గుంగురు గుంగురు పార్టీ
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
గుత్తులు గుత్తులు
గుత్తులు గుత్తులు
గులాబీల తోటి
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
డుంగురు డుంగురు
డుంగు డుంగు డుంగు
డుంగురు డుంగురు పార్టీ
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
ఈ జిందగీ మొత్తం నీదేనంటా
బంగరు బుగ్గల బ్యూటీ
ఓ ఓ ఓ.. బల్లే బల్లే బల్లే..
కల్లాస్…
Watch ‘Gunguru Gunguru’ Lyrical Video Song
Moroccan Maguva Song Lyrics Singer(s) :: Prudhvi Chandra, Sahithi Chaganti Lyricist :: Rakendu Mouli |
Mondithalli Pilla Nuvvu Song Lyrics Singer(s) :: Sahithi Chaganti Lyricist :: Sri Harsha Emani |
Vastanu Vastanule Song Lyrics Singer(s) :: Kapil Kapilan Lyricist :: Vengi |
Gunguru Gunguru Song Lyrics Singer(s) :: Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt Lyricist :: Suresh Gangula |
FAQs (Frequently Asked Questions)
Here, some FAQs (Frequently Asked Questions) about the “Gunguru Gunguru” song from “Viswam” movie.
Q) Who are the singers of “Gunguru Gunguru” song?
A) Bheems Ceciroleo, ‘Mayipilo’ Rohini Soratt are the singers of “Gunguru Gunguru” song.
Q) Who is the lyricist of the song “Gunguru Gunguru“?
A) The lyrics of the song “Gunguru Gunguru” were written by Suresh Gangula.
Q) Who composed the song “Gunguru Gunguru“?
A) The song “Gunguru Gunguru” is a Indian movie song from the 2024 telugu film “Viswam“.
Q) Where can I watch the “Gunguru Gunguru” lyrical video?
A) The “Gunguru Gunguru” lyrical video is available on YouTube.
Q) In which movie was the song “Gunguru Gunguru” featured?
A) The song “Gunguru Gunguru” was featured in the 2024 Telugu movie “Viswam“.