Gundelni Pindedi Song Lyrics – Devadasu Movie

Gundelni Pindedi Song Lyrics in Telugu & English from Devadasu Telugu Film. This Telugu song is sung by Chakri, Vishwa and the lyrics are penned by Chandra Bose. Devadasu movie starring Ram Pothineni, Ileana D’Cruz. This song is composed by Chakri and movie directed by Y.V.S. Chowdary.

Gundelni Pindedi Song Details

Song NameGundelni Pindedi
Movie NameDevadasu (2006)
CastRam Pothineni, Ileana D’Cruz
SingerChakri, Vishwa
LyricsChandra Bose
Music DirectorChakri
DirectorY.V.S. Chowdary
ProducersY.V.S. Chowdary
BannerBommarilluvari
Label & SourceAditya Music

Gundelni Pindedi Song Lyrics in English

Telusa Telusa Telusa Manasa Telusa
Telusa Telusa Telusa Telusa Telusa

Gundelni Pindedi Telusa Ye Swardham Lenidi Telusa
Ye Malinam Lenidi Telusa Ye Kapatam Lenidi Telusa
Ye Bandam Lenidiraa Anubandam Ainadiraa
Prathi Roju Vache Pachani Pandugara Prema
Brathukantha Niliche Tiyyani Kaanukaraa Prema
Gundelni Pindedi Telusa Ye Swardham Lenidi Telusa
Ye Malinam Lenidi Telusa Ye Kapatam Lenidi Telusa
Ye Chuttam Kaanidiraa Nee Chuttu Cherunuraa
Prathi Roju Vache Pachani Pandugara Prema
Brathukantha Niliche Tiyyani Kaanukaraa Prema

Okkatiga Iddaru Nerche Paatam Raa Premante
Iddarini Okatiga Nadipe Paadam Raa Premante
Rupam Leni Oopiri Prema.. Oo Oo Oo Oo
Deepam Leni Veluthuru Prema.. Oo Oo Oo Oo
Kshna Kaalamlo Putti Yugamantha Niluchunu Prema
Anuvanthe Taanundi Jagamantha Nindunu Prema
Premanu Konagala Siri Unte Aa Siri Malli Premera
Gundelni Pindedi Telusa Ye Swardham Lenidi Telusa
Ye Malinam Lenidi Telusa Ye Kapatam Lenidi Telusa

Hrudayalaki Needaga Niliche Godugera Premante
Godugullo Challaga Kurise Chinukera Premante
Antham Kaani Vaakyam Prema.. Oo Oo Oo Oo
Sontham Aithe Soukyam Prema.. Oo Oo Oo Oo
Neelone Tanu Putti Ninu Tanala Maarchunu Prema
Neelone Taanundi Ninnokariki Panchunu Prema
Premaku Margam Premeraa
Premaku Gamyam Premeraa
Gundelni Pindedi Telusa Ye Swardham Lenidi Telusa
Ye Malinam Lenidi Telusa Ye Kapatam Lenidi Telusa
Prema Prema Prema Prema Prema
Prema Prema Prema Prema Prema

Gundelni Pindedi Song Lyrics in Telugu

తెలుసా తెలుసా మనసా తెలుసా
తెలుసా తెలుసా తెలుసా తెలుసా

గుండెల్ని పిందెడి తెలుసా యే స్వర్ధం లేనిది తెలుసా
యే మలినమ్ లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
ఏ బంధం లేనిదిరా అనుబంధం అయినాదిరా
ప్రతి రోజు వచ్చే పచ్చని పండుగార ప్రేమ
బ్రతుకంఠ నిలిచే తియ్యని కానుకరా ప్రేమ
గుండెల్ని పిందెడి తెలుసా ఏ స్వర్ధం లేనిది తెలుసా
యే మలినమ్ లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
యే చుట్టం కానిదిరా నీ చుట్టు చేరునరా
ప్రతి రోజు వచ్చే పచ్చని పండుగార ప్రేమ
బ్రతుకంఠ నిలిచే తియ్యని కానుకరా ప్రేమ

ఒక్కటిగా ఇద్దరు నేర్చే పాట రా ప్రేమంటే
ఇద్దరినీ ఒకటీగా నడిపే పాదం రా ప్రేమంటే
రూపం లేని ఊపిరి ప్రేమ.. ఊ ఊ ఊ
దీపం లేని వెలుతురు ప్రేమ.. ఊ ఊ ఊ
క్ష్ణ కాలంలో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమ
అనువంటే తానుండి జగమంతా నిండును ప్రేమ
ప్రేమను కొనగల సిరి ఉంటె ఆ సిరి మళ్ళీ ప్రేమరా
గుండెల్ని పిందెడి తెలుసా ఏ స్వర్ధం లేనిది తెలుసా
యే మలినమ్ లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా

హృదయాలకి నీడగా నిలిచే గొడుగెర ప్రేమంటే
గొడుగుల్లో చల్లగా కురిసే చినుకెర ప్రేమంటే
అంతం కాని వాక్యం ప్రేమ.. ఊ ఊ ఊ
సొంతం అయితే సౌక్యం ప్రేమ.. ఊ ఊ ఊ
నీలోనే తను పుట్టి నిను తనలా మార్చును ప్రేమ
నీలోనే తానుండి నిన్నొకరికి పంచును ప్రేమ
ప్రేమకు మార్గం ప్రేమారా
ప్రేమకు గమ్యం ప్రేమారా
గుండెల్ని పిందెడి తెలుసా ఏ స్వర్ధం లేనిది తెలుసా
యే మలినమ్ లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Watch ‘Gundelni Pindedi’ Audio Song

Nuvvantene Istam Song Lyrics
Singer(s) :: Chakri
Lyricist :: Chandra Bose
Adigi Adagaleka Song Lyrics
Singer(s) :: Karthik, Sujatha
Lyricist :: Chandra Bose
Bangaram Song Lyrics
Singer(s) :: Chakri, Revathi
Lyricist :: Chandra Bose
Kurrallu Song Lyrics
Singer(s) :: Malathi
Lyricist :: Chandra Bose
Kshaminchu Song Lyrics
Singer(s) :: Kousalya
Lyricist :: Chandra Bose
Oka Nestham Song Lyrics
Singer(s) :: Karthik, Tina Kamal
Lyricist :: Chandra Bose
Aye Babu Song Lyrics
Singer(s) :: Anushka
Lyricist :: Chandra Bose
Telusa Song Lyrics
Singer(s) :: Cherri, Revathi
Lyricist :: Chandra Bose
Gundelni Pindedi Song Lyrics
Singer(s) :: Chakri, Vishwa
Lyricist :: Chandra Bose
Idigidhigo Song Lyrics
Singer(s) :: Simha, Venu
Lyricist :: Chandra Bose
If You Like This Post Share To Your Friends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *