Ganesh Anthem Song Lyrics in Telugu & English from Bhagavanth Kesari Telugu Film. This Telugu song is sung by Kareemullah, Maneesha Pandranki and the lyrics are penned by Kasarla Shyam. Bhagavanth Kesari movie starring Nandamuri Balakrishna, Kajal Aggarwal, Sreeleela. This song is composed by Thaman S and movie directed by Anil Ravipudi.
Table of Contents
Ganesh Anthem Song Details
Song Name | Ganesh Anthem |
Movie Name | Bhagavanth Kesari (2023) |
Cast | Nandamuri Balakrishna, Kajal Aggarwal, Sreeleela |
Singer | Kareemullah, Maneesha Pandranki |
Lyrics | Kasarla Shyam |
Music Director | Thaman S |
Director | Anil Ravipudi |
Producers | Sahu Garapati and Harish Peddi |
Banner | Shine Screens |
Label & Source | Junglee Music Telugu |
Ganesh Anthem Song Lyrics in English
Moryaa.. Ganpati Bappa Morya
Jai Bholo Ganesh Maharaj Ki.. Jai
Biddaa Aanthaledhu
Sappudu Jara Gattiga Cheyamanu
Are Theesi Pakkan Bettandra
Mee Teenmaru
Maa Chicha Vachindu Ettlundali
Kottara Kottu Soumaru
Sambho Sambho Sambhore
Lambhodara Aayaare
Bholo Gam Gam
Ganapathi Bappa Moriyare
Sambho Sambho Sambhore
Amba Sambuni Kumaare
Bham Bham Bhole
Antu Gajje Katti Naachore
Oo Devaa Nee Yengu
Roopamentho Gammathi
Maa Deva Mem Kattinaamu
Neetho Sopathi
Dandamayya Rendu Sethuletti
Ninne Mokkithi
Tondamayya Raakunda Soodu
Maake Aaabathi
O Gana Gana Ganapayya
Guna Guna Raavaya
Totta Toli Tommidoddhu
Pooja Neekele
Chal Theesi Pakkan Bettu
Nuvvu Teenmaru
Maa Chicha Vache
Kottara Kottu Soumaru
Chal Theesi Pakkan Bettu Teenmaru
Maa Chicha Vache
Kottara Kottu Soumaru
Om Namo Namo
Namo Namo Devaa
Nuvu Siddhi Buddhi
Prasadinche Thova
Om Namo Namo
Namo Namo Devaa
Maa Vignalanni
Bhagnam Cheya Raava
Mooshika Vaahana
Gouri Nandana
Gajamukha Vadhana
Namostute Gajanana
Dwimukha Pramukha
Sumukha Samastha
Loka Rakshaka
Ella Lokamulu
Tirige Ghanatha
Needhi Ganaka
Sureswara Nitheeswara
Gajeswara Ganeswara
Janamula Vini Varamulanosage
Gana Gana Gana Gana Gana
Arey Sinni Sinni Nee Kandlu
Sallani Soopula Vaakindlu
Saata Laanti Sevulu
Saana Intai Moralu
Sitti Sitti Nee Eluka
Seppedendho Maakeruka
Kondanthunna Kashtaannaina
Moyyali Ganaka
Nuv Amma Sethila Oo Saari
Ayya Sethila Oo Saari
Rendu Saarlu Puttinatti
Dandi Devaraa
Chal Theesi Pakkan Bettu
Nuvvu Teenmaru
Maa Chicha Vache
Kottara Kottu Soumaru
Chal Theesi Pakkan Bettu
Nuvvu Teenmaru
Maa Chicha Vache
Kottara Kottu Soumaru
Moryaa.. Ganpati Bappa Morya
Jai Bholo Ganesh Maharaj Ki.. Jai
Ganesh Anthem Song Lyrics in Telugu
మోర్యా.. గణపతి బప్పా మోర్యా
జై భోలో గణేష్ మహరాజ్ కీ.. జై
బిడ్డా ఆన్తాలేదు
సప్పుడు జర గట్టిగ చేయమను
ఆర్ తీసి పక్కన్ బెట్టండ్రా
మీ తీన్మారు
మా చిచ్చ వచ్చిన్డు ఎట్లుండాలి
కొట్టార కొట్టు సౌమారు
శంభో శంభో శంభోరే
లంభోదర ఆయారే
భోలో గం గం
గణపతి బప్పా మోరియారే
శంభో శంభో శంభోరే
అంబ సాంబుని కుమారే
భమ్ భమ్ భోలే
అంటూ గజ్జె కట్టి నాచోరే
ఓ దేవా నీ ఏన్గు
రూపమేంటో గమ్మతి
మా దేవ మేం కట్టినాము
నీతో సోపతి
దండమయ్య రెండు సేతులెత్తి
నిన్నే మొక్కితి
తొండమయ్య రాకుండ సూడు
మాకే ఆపతి
ఓ గణ గణ గణపయ్యా
గుణ గుణ రావయ్యా
తొట్ట తొలి తొమ్మిదోద్దు
పూజా నీకేలే
చల్ తీసి పక్కన్ బెట్టు
నువ్వు తీన్మారు
మా చిచ్చా వచ్చే
కొట్టార కొట్టు సౌమారు
చల్ తీసి పక్కన్ బెట్టు తీన్మారు
మా చిచ్చా వచ్చే
కొట్టార కొట్టు సౌమారు
ఓం నమో నమో
నమో నమో దేవా
నువ్వు సిద్ధి బుద్ధి
ప్రసాదించే తోవ
ఓం నమో నమో
నమో నమో దేవా
మా విఘ్నాలని
భగ్నం చేయ రావా
మూషిక వాహన
గౌరీ నందన
గజముఖ వధన
నమోస్తుతే గజానన
ద్విముఖ ప్రముఖ
సుముఖ సమస్త
లోక రక్షక
ఎల్ల లోకములు
తిరిగే ఘనత
నీది గనక
సురేశ్వర నీతేశ్వర
గజేశ్వర గణేశ్వర
జనముల విని వరములనోసగే
గణ గణ గణ గణ గణ
అరేయ్ సిన్ని సిన్ని నీ కండ్లు
సల్లని సూపుల వాకిండ్లు
సాత లాంటి సేవులు
సానా ఇంటాయి మొరలు
సిట్టి సిట్టి నీ ఎలుక
సెప్పెడెండో మాకెరుక
కొండంతున్న కష్టనైన
మొయ్యాలి గనక
నువ్ అమ్మ సెతిల ఓ సారి
అయ్యా సెతిల ఓ సారి
రెండు సార్లు పుట్టినట్టి
దండి దేవరా
చల్ తీసి పక్కన్ బెట్టు
నువ్వు తీన్మారు
మా చిచ్చా వచ్చే
కొట్టార కొట్టు సౌమారు
చల్ తీసి పక్కన్ బెట్టు
నువ్వు తీన్మారు
మా చిచ్చా వచ్చే
కొట్టార కొట్టు సౌమారు
మోర్యా.. గణపతి బప్పా మోర్యా
జై భోలో గణేష్ మహరాజ్ కీ.. జై
Watch ‘Ganesh Anthem’ Lyrical Video Song
Uyyaalo Uyyaala Song Lyrics Singer(s) :: S.P Charan Lyricist :: Anantha Sriram |
Ganesh Anthem Song Lyrics Singer(s) :: Kareemullah, Maneesha Pandranki Lyricist :: Kasarla Shyam |
Roar of Kesari Song Lyrics Singer(s) :: Chorus Lyricist :: Kasarla Shyam |
Maanu Maaku Song Lyrics Singer(s) :: Keerthana Srinivas Lyricist :: Ananth Sriram |
Jaaguda Jaaguda Song Lyrics Singer(s) :: Jyoti Nooran Lyricist :: Ramajogayya Sastry |
Ichi Pad Ichi Pad Song Lyrics Singer(s) :: Anthony Daasan, Geetha Madhuri, Sahithi Chaganti, Naresh Mamindla Lyricist :: Kaasarla Shyam |