Gala Gala Paruthunna Song Lyrics – Pokiri Movie

Gala Gala Paruthunna Song Lyrics in Telugu & English from Pokiri Telugu Film. This Telugu song is sung by Nihal and the lyrics are penned by Kandikonda. Pokiri movie starring Mahesh Babu, Ileana. This song is composed by Manisharma and movie directed by Puri Jagannath.

Gala Gala Paruthunna Song Details

Song NameGala Gala Paruthunna
Movie NamePokiri (2006)
CastMahesh Babu, Ileana
SingerNihal
LyricsKandikonda
Music DirectorManisharma
DirectorPuri Jagannath
ProducersSmt. Indra
BannerVaishno Academy
Label & SourceAditya Music

Gala Gala Paruthunna Song Lyrics in English

Gala Gala Paruthunna Godharila
Jala Jala Jaruthunte Kannirela
Gala Gala Paruthunna Godharila
Jala Jala Jaruthunte Kannirela
Na Kosamai Nuvvala Kannirula Maraga
Nakenduko Unnadhi Hayiga
Na Kosamai Nuvvala Kannirula Maraga
Nakenduko Unnadhi Hayiga

Gala Gala Paruthunna Godharila
Jala Jala Jaruthunte Kannirela
Gala Gala Paruthunna Godharila

Vayyari Vanala Vana Neetila Dharaga
Varshinchi Neruga Vali Naavila Naapaina
Minneti Darula Vechi Nuvvila Chatuga
Pommanna Povela Cheruthavila Naalona
U O Hu Va Ee Allari U O Hu Va
U O Hu Va Bagunnadi U O Hu Va

Gala Gala Paruthunna Godharila
Gala Gala Paruthunna Godharila
Jala Jala Jaruthunte Kannirela
Jala Jala Jaruthunte Kannirela
Gala Gala Paruthunna Godharila

Girl I’m Watchin Your Beauty
Coz You Make Me Make Me Feel So Naughty
Let’s Go Out Tonight And Party
Wahu Wahu Wahu Wahu Waha
Girl I’m Watchin Your Vp
Coz To Love You Forever Is My Duty
So Feel It You Are My Baby
Wahu Wahu Wahu Wahu Waha

Chamanthi Rupama Thala Levu Ma Rakuma
Ee Enda Maavitho Neeku Snehama Chalamma
Hindola Raagama Mela Thaalama Geethama
Kanneeti Savvadi Hayigunnadi Yemaina
U O Hu Va Ee Lahiri U O Hu Va
U O Hu Va Nee Premadi U O Hu Va

Gala Gala Paruthunna Godharila
Gala Gala Paruthunna Godharila
Jala Jala Jaruthunte Kannirela
Jala Jala Jaruthunte Kannirela
Gala Gala Paruthunna Godharila

Gala Gala Paruthunna Song Lyrics in Telugu

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలి నావిలా నాపైన
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్నా పోవెలా చేరుతావిలా నాలోనా
ఊ ఓ హు వా ఈ అల్లరి ఊ ఓ హు వా
ఊ ఓ హు వా బాగున్నది ఊ ఓ హు వా

గల గల పారుతున్న గోదారిలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

గర్ల్ ఐ యామ్ వాచిన్ యువర్ బూటీ
కాజ్ యు మేక్ మి ఫీల్ సో నాటీ
లెట్స్ గో అవుట్ టునైట్ అండ్ పార్టీ
వహూ వహూ వహూ వహూ వహ
గర్ల్ ఐ యామ్ వాచిన్ యువర్ విపి
కాజ్ టు లవ్ యు ఫర్ఎవర్ ఈస్ మై డ్యూటి
సో ఫీల్ ఇట్ యు ఆర్ మై బేబీ
వహూ వహూ వహూ వహూ వహ

చామంతి రూపమా తాళ లేవుమా రాకుమా
ఈ ఎండ మావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఊ ఓ హు వా ఈ లాహిరి ఊ ఓ హు వా
ఊ ఓ హు వా నీ ప్రేమది ఊ ఓ హు వా

గల గల పారుతున్న గోదారిలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

Watch ‘Gala Gala Paruthunna’ Lyrical Video Song

Gala Gala Paruthunna Song Lyrics
Singer(s) :: Nihal
Lyricist :: Kandikonda
If You Like This Post Share To Your Friends