Feel My Smile Song Lyrics in Telugu & English from Raju Yadav Telugu Film. This Telugu song is sung by Yasaswi Kondepudi and the lyrics are penned by Kasarla Shyam. Raju Yadav movie starring Getup Srinu, Ankita Kharat. This song is composed by Harshavardhan Rameshwar and movie directed by Krishnamachary. K.
Table of Contents
Feel My Smile Song Details
Song Name | Feel My Smile |
Movie Name | Raju Yadav (2024) |
Cast | Getup Srinu, Ankita Kharat |
Singer | Yasaswi Kondepudi |
Lyrics | Kasarla Shyam |
Music Director | Harshavardhan Rameshwar |
Director | Krishnamachary. K |
Producers | Prashant Reddy, Rajesh Kallepalli |
Banner | Sai Varunavi Creations, Charisma Dreams Entertainment |
Label & Source | Aditya Music |
Feel My Smile Song Lyrics in English
Aareyrey Naa Navve
Nake Nachinde
First Time Oo.. Kotha
Andham Ichinde
Yedalo Feeling Ni
Pedavipai Chupinchinde
Kshana Kshanam
Ni Kosam Puduthunnade
Feel My Smile
Enno Chebuthunde
Feel My Smile
Nanu Nila Marchesthu Unde
Feel My Smile
Nuvve Panchinde
Feel My Smile
Nanu Vidichi Vellanu Antunde
Panike Raani Nenu
Ade Paniga Ninnu
Thalache Pani Lo
Ney Munigi Unnaanu
Matalu Nerchina
Allari Manasunu
Nee Valane Kadha Kalisanu
Kudure Lenoni
Yedhure Chusa Neekai
Venake Unnane Ni Needanai
Feel My Smile
Enno Chebuthunde
Feel My Smile
Nanu Nila Marchesthu Unde
Feel My Smile
Nuvve Panchinde
Feel My Smile
Nanu Vidichi Vellanu Antunde
Chinukai Nuvve Nannu
Ala Thakavo Ledo
Rainbow Rangai Ney
Ela Thelinanu
Yennadu Chudani Sambarame Idi
Nanu Vethiki Mari Daricherenu
Innaallu Nenu Bommalle Unnane
Pranam Posave Erojune
Feel My Smile
Enno Chebuthunde
Feel My Smile
Nanu Nila Marchesthu Unde
Feel My Smile
Nuvve Panchinde
Feel My Smile
Nanu Vidichi Vellanu Antunde
Feel My Smile Song Lyrics in Telugu
అరేరే నా నవ్వే
నాకే నచ్చిందే
ఫస్ట్ టైమ్ ఓ.. కొత్త
అందం ఇచ్చిందే
ఎదలో ఫీలింగ్ ని
పెదవిపై చూపించిందే
క్షణ క్షణం
నీ కోసం పుడుతున్నదే
ఫీల్ మై స్మైల్
ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్
నను నీలా మార్చేస్తూ ఉందే
ఫీల్ మై స్మైల్
నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్
నను విడిచి వెళ్ళను అంటుందే
పనికే రాని నేను
అదే పనిగా నిన్ను
తలచే పని లో
నే మునిగి ఉన్నాను
మాటలు నేర్చిన
అల్లరి మనసును
నీ వలనే కదా కలిసాను
కుదురే లేనోని
ఎదురే చూసా నీకై
వెనకే ఉన్నానే నీ నీడనై
ఫీల్ మై స్మైల్
ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్
నను నీలా మార్చేస్తూ ఉందే
ఫీల్ మై స్మైల్
నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్
నను విడిచి వెళ్ళను అంటుందే
చినుకై నువ్వే నన్ను
అలా తాకావో లేదో
రెయిన్ బో రంగై నే
ఇలా తేలినాను
ఎన్నడు చూడని సంబరమే ఇది
నను వెతికి మరి దరిచేరేను
ఇన్నాళ్లు నేను బొమ్మళ్ళే ఉన్నానే
ప్రాణం పోశావే ఈరోజునే
ఫీల్ మై స్మైల్
ఎన్నో చెబుతుందే
ఫీల్ మై స్మైల్
నను నీలా మార్చేస్తూ ఉందే
ఫీల్ మై స్మైల్
నువ్వే పంచిందే
ఫీల్ మై స్మైల్
నను విడిచి వెళ్ళను అంటుందే
Watch ‘Feel My Smile’ Lyrical Video Song
Raju Yadav Chudu Song Lyrics Singer(s) :: Ram Miriyala Lyricist :: Chandrabose |
This Is My Daridram Song Lyrics Singer(s) :: Rahul Sipligunj, Mangli Lyricist :: Kasarla Shyam |
Lede Lede Premasale Song Lyrics Singer(s) :: Chandrabose Lyricist :: Chandrabose |
Feel My Smile Song Lyrics Singer(s) :: Yasaswi Kondepudi Lyricist :: Kasarla Shyam |