Ekkado Putti Song Lyrics – Student No.1 Movie

Ekkado Putti Song Lyrics in Telugu & English from Student No.1 Telugu Film. This Telugu song is sung by M. M. Keeravani and the lyrics are penned by Chandrabose. Student No.1 movie starring Jr. N.T.R, Ghajala. This song is composed by M.M. Keeravani and movie directed by S.S. Rajamouli.

Ekkado Putti Song Details

Song NameEkkado Putti
Movie NameStudent No.1 (2001)
CastJr. N.T.R, Ghajala
SingerM. M. Keeravani
LyricsChandrabose
Music DirectorM.M. Keeravani
DirectorS.S. Rajamouli
ProducersK. Raghavendra Rao
BannerSwapna Cinema
Label & SourceAditya Music

Ekkado Putti Song Lyrics in English

Oh My Dear Girls, Dear Boys,
Dear Madams, Gurubrahmalaara

Ekkado Putti Ekkado Perigi
Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu
Vellipothunnamu
Chilipithanapu Chivari Malapulo
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

Notebooku Lona
Raaniki Pampina Premalekhalu
Science Lablona
Sheelapai Challina Inku Chukkalu
First Benchilona
Munnipai Vesina Paper Flightulu
Raadha Jallonunchi
Robertu Laagina Rabbaru Bandulu
Rajeshu Ichhina Rojapuvvulu
Srivani Pettina Chevilo Puvvulu
Kailaasu Kusina Kaaki Kuthalu
Kalyani Pelchina Lempakaayalu
Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochukuni Unte Manninchandi
Antha Pedda Maataloddu Urukondi
Aa Allarante Maakuda Saradalendi
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
Ekkado Putti Ekkado Perigi
Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu
Vellipothunnamu
Chilipithanapu Chivari Malapulo

Botany Mastari
Bodigundupaina Boledu Jokulu
Raagini Madam
Roopurekapaina Groupu Songulu
Subbayya Mastari
Scooty Ki Guchhina Gundu Pinnulu
Typistu Kasthuri
Kathalona Taagina Coc Tinnulu
Blacku Boardupaina Greeku Bommalu
Cellu Phonullona Silly Newsulu
Baathurumullona Bhaava Kavithalu
Classu Roomullona Kuppi Ganthulu
Marapuraani Thirigiraani Guruthulandi
Mee Manasu Nochukuni Unte Manninchandi
Manaku Manaku Kshamaapanalu Endukandi
Mee Vayasulona Mem Kuda Inthenandi
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

Ekkado Putti Song Lyrics in Telugu

ఓ మై డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్,
డియర్ మేడమ్స్, గురుబ్రహ్మలారా

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటూ
వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలపులో
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు

నోటుబుక్ లోనా
రాణికి పంపిన ప్రేమలేఖలు
సైన్స్ లాబ్ లోనా
షీలాపై చల్లిన ఇంకు చుక్కలు
ఫస్ట్ బెంచిలోనా
మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు
రాధ జల్లోనుంచి
రాబర్టు లాగిన రబ్బరు బ్యాండ్ లు
రాజేషు ఇచ్చిన రోజాపువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాసు కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాకూడా సరదాలెండి
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటూ వీడుకోలంటూ
వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలపులో

బోటని మాష్టారి
బోడిగుండుపైన బోలెడు జోకులు
రాగిణి మేడము
రూపురేకపైన గ్రూప్ సాంగులు
సుబ్బయ్య మాష్టారి
స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు
టైపిస్టు కస్తూరి
ఖాతాలో తాగిన కోకు టిన్నులు
బ్లాకు బోర్డుపైన గ్రీకు బొమ్మలు
సెల్లు ఫోనుల్లోన సిల్లీ న్యూస్‌లు
బాతురూముల్లోన భావ కవితలు
క్లాసు రూముల్లోన కుప్పి గంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి
మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండి
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు
ఉయ్ మిస్ ఆల్ ద ఫన్
ఉయ్ మిస్ ఆల్ ద జాయ్
ఉయ్ మిస్ యు

Watch ‘Ekkado Putti’ Audio Song

Paddanandi Song Lyrics
Singer(s) :: Udit Narayan, K. S. Chithra
Lyricist :: Chandrabose
Kuchipudi Song Lyrics
Singer(s) :: Tippu
Lyricist :: Chandrabose
Kastha Ninnu Song Lyrics
Singer(s) :: S. P. Balu, K. S. Chithra
Lyricist :: Chandrabose
Ekkado Putti Song Lyrics
Singer(s) :: M. M. Keeravani
Lyricist :: Chandrabose
Okariki Okarai Song Lyrics
Singer(s) :: K.K, Srivardhini
Lyricist :: Chandrabose
Yevetti Chesade Song Lyrics
Singer(s) :: Udit Narayan, K. S. Chithra
Lyricist :: Chandrabose
If You Like This Post Share To Your Friends