Cheera Kavala Pilla Gare Kavala Song Lyrics in Telugu & English from Trinetram Telugu Film. This Telugu song is sung by Haricharan, Radhika Thilak and the lyrics are penned by Bhuvana Chandra. Trinetram movie starring Sijju, Raasi, K.R. Vijaya, L.B. Sriram. This song is composed by Vandemataram Srinivas and movie directed by Kodi Ramakrishna.
Table of Contents
Cheera Kavala Pilla Gare Kavala Song Details
Song Name | Cheera Kavala Pilla Gare Kavala |
Movie Name | Trinetram (2002) |
Cast | Sijju, Raasi, K.R. Vijaya, L.B. Sriram |
Singer | Haricharan, Radhika Thilak |
Lyrics | Bhuvana Chandra |
Music Director | Vandemataram Srinivas |
Director | Kodi Ramakrishna |
Producers | G. Sreenivas Reddy |
Banner | Sri Lakshmi Narasimha Art Films |
Label & Source | Tips Telugu |
Cheera Kavala Pilla Gare Kavala Song Lyrics in English
Aa Aaa Aa Aaaaaa
Aapandahey Song Ante Yettundaali
Atu Titanic Laagundaala
Itu Jurassic Park Laagundaala
Atu Mummy Laagundaala
Itu Ammi Laagundaala
Muttontho Mandesinattu Undaala
Chickentho Sindesinattu Undaala
Matter Meedundaala
Meter Maadundaala
Hahaha Uhhuh Naayano
Yentha Fast Forward Ayipoyinadra
Sutthavetra Yesko
Yehe Cheera Kavala Pilla Gare Kavala
Cheera Kavala Pillo Gare Kavala
Garelaithe Cheemalu Padatay
Cheera Kavali Pattu Cheera Kavali
Garelaithe Cheemalu Padatay
Cheera Kavali Pattu Cheera Kavali
Mari Beach Kosthava Pilla Cinema Kosthava
Beach Kosthava Pilla Cinema Kosthava
Beach Kosthe Public Untaru
Cinema Kosthale Akkada Anni Chudduvule
Beach Kosthe Public Untaru
Cinema Kosthale Akkada Anni Chudduvule
Ye.. Taxi Techeda Maradala Buslo Podaama
Vammo Buslollu Sammelu Chestharu
Taxi Melayyo Ekki Steering Pattayyo
Buslollu Sammelu Chestharu
Taxi Melayyo Ekki Steering Pattayyo
Ayithe Pillo America Podaama
Pilla Achanta Podaama
America Pothe Laden Godava
Achanta Podamu Akkada Loving Cheddamu
America Pothe Laden Godava
Achanta Podamu Akkada Loving Cheddamu
Akkadiki Poyinaaka Sommulisthava
Pilla Sokulisthavaa
Sommulaithe Karusaipothai
Sokulithale Super Shepu Chudduvule
Sommulaithe Karusaipothai
Sokulithale Super Shepu Chudduvule
Mai Kown Banega Karor Pathi Se
Amitabh Bachchan Bhol Raha Hu
Aadapillaki Mukhyamuga Undalsindi Yedi
A. Cheera
B. Jacket
C. Kattu Or
D. Bottu
Avvemigaadu Undalsindi Adi Ante Siggu
Yetra Alluda Yedurochethunnav
Yeti Katha Chaduvukunnav
Kadaa Ani Gadhi Addeku Isthe
Guntanu Mugguloki Dinchethunnav
Inthaki Chadivi Nuvvu Yetavuthav
Pillani Yetta Poshisthaavuraa
C.M Avuthava Alluda H.M Avuthava
C.M Ayithe Y.S Vadaladu H.M Navuthale
Head Master Navuthale
C.M Ayithe Y.S Vadaladu H.M Navuthale
Head Master Navuthale
Mari Ayithe Katnam Kinda Medalu Kavala
Alluda Middhelu Kavala
Medaloddu Middheloddu
Muddulu Saalattha
English Muddulu Saalattha.. Orni
Medaloddu Middheloddu
Muddulu Saalattha
English Muddulu Saalattha
Mari First Night Ki Jeans Veseda
Alluda Nighty Veseda
Jeans Ayithe Gadabida Guntadi
Nighty Melattha Naa Romance Chudattha
Jeans Vesthe Gadabida Guntadi
Nighty Melattha Naa Romance Chudattha
Mari Vinduki Mekanu Koseda
Alluda Kodini Koseda
Meka Ayithe Salava Chesthadi
Kodini Koyyattha Body Heatnu Penchattha
Meka Ayithe Salava Chesthadi
Kodini Koyyattha Body Heatnu Penchattha
Mari Padakki Saapaleseda
Alluda Mettheleseda
Saapaithe Sarasaramantadi
Mettheleyyattha Kurlon Mettheleyyattha
Saapaithe Sarasaramantadi
Mettheleyyattha Kurlon Mettheleyyattha
Brandy Pampeda Alluda Paalu Pampeda
Brandy Ayithe Gandhi Tidathadu
Paalu Pampattha Muripaalu Pampattha
Brandy Ayithe Gandhi Tidathadu
Paalu Pampattha Muripaalu Pampattha
Mari Alludu.. Seppattha
Yetledu Seppadaniki Siggetthandi
Seppu Seppattha Siggenduku Seppattha
Pallanu Pampeda Leda Nene Vacheda
Pillaithe.. Pillaithe..
Pillaithe Allari Chesthadi
Nuvve Raa Attha
Pillani Teesukura Attha
Pillaithe Allari Chesthadi
Nuvve Raa Attha
Pillani Teesukura Attha
Hey.. Hey Heyyro Chustha Vero
Hey Heyyro Chustha Vero
Hey Heyyro Chustha Vero
Hey Heyyro Chustha Vero
Sri Mantra Ma Ramana Govindo.. Haa
Cheera Kavala Pilla Gare Kavala Song Lyrics in Telugu
అఅఅఅఅఅఅఅఅఅ
ఆపందహే సాంగ్ అంటే యెట్టుండాలి
అటు టైటానిక్ లాగుండాలా
ఇటు జురాసిక్ పార్క్ లాగుండాలా
అటు మమ్మీ లాగుండాలా
ఇటు అమ్మి లాగుండాలా
ముత్తొంతో మందేసినట్టు ఉండాల
చికెన్తో సిందేసినట్టు ఉండాల
మేటర్ మీదుండాలా
మీటర్ మాడుండాల
హహహ ఉహ్హు నాయనో
యెంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యిపోయినడ్రా
సుత్తవేత్ర యస్కో
యేహే చీర కావాలా పిల్ల గారే కావాలా
చీర కావాలా పిల్లో గారే కావాలా
గారెలైతే చీమలు పడతాయ్
చీర కావాలి పట్టు చీర కావాలి
గారెలైతే చీమలు పడతాయ్
చీర కావాలి పట్టు చీర కావాలి
మరి బీచ్ కొస్తావా పిల్లా సినిమా కొస్తావా
బీచ్ కొస్తావా పిల్లా సినిమా కొస్తావా
బీచ్ కొస్తే పబ్లిక్ అవుతారు
సినిమా కోస్తాలే అక్కడ అన్నీ చూడులే
బీచ్ కొస్తే పబ్లిక్ అవుతారు
సినిమా కోస్తాలే అక్కడ అన్నీ చూడులే
యే.. టాక్సీ తెచ్చేదా మరదల బస్లో పోదామా
వామ్మో బస్లోల్లు సమ్మెలు చేస్తారు
టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో
బస్లోల్లు సమ్మేలు చేస్తారు
టాక్సీ మేలయ్యో ఎక్కి స్టీరింగ్ పట్టయ్యో
అయితే పిల్లో అమెరికా పోదామా
పిల్లా ఆచంట పోదామా
అమెరికా పోతే లాడెన్ గొడవ
ఆచంట పోడము అక్కడ ప్రేమతో చెడ్డము
అమెరికా పోతే లాడెన్ గొడవ
ఆచంట పోదము అక్కడ ప్రేమించే చేద్దాము
అక్కడికి పోయినాకా సొమ్ములిస్తావా
పిల్లా సోకులిస్తావా
సొమ్ములైతే కరుసైపోతై
సోకులితలే సూపర్ షేపు చూడులే
సొమ్ములైతే కరుసైపోతై
సోకులితలే సూపర్ షేపు చూడులే
మై కౌన్ బనేగా కరోర్ పతి సే
అమితాబ్ బచ్చన్ భోల్ రహా హు
ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది
ఎ. చీరా
బి. జాకెట్
సి. కట్టు లేదా
డి. బొట్టు
అవ్వేమిగాడు ఉండాల్సింది అది అంటే సిగ్గు
ఏట్రా అల్లుడా ఏడురోచేతున్నావ్
ఏటి కథ చదువుకున్నావ్
Kadaa Ani Gadhi Addeku Isthe
గుంటను ముగ్గులోకి దించేస్తున్నావ్
ఇంతకీ చదువు నువ్వు ఏతావుతావ్
పిల్లని యెత్త పోశిష్ఠావురా
C.M అవుతావా అల్లుడా H.M అవుతావా
C.M అయితే Y.S వాడలాడు H.M నవ్వుతాలె
హెడ్ మాస్టర్ నవ్వుతలే
C.M అయితే Y.S వాడలాడు H.M నవ్వుతాలె
హెడ్ మాస్టర్ నవ్వుతలే
మరి అయితే కట్నం కింద మెడలు కావాల
అల్లుడా మిద్దెలు కావాలా
మెడలొద్దు మిద్దెలొద్దు
ముద్దులు సాలత్త
ఇంగ్లీష్ ముద్దులు సాలత్త.. ఓర్ని
మెడలొద్దు మిద్దెలొద్దు
ముద్దులు సాలత్త
ఇంగ్లీష్ ముద్దులు సాలత్త
మరి ఫస్ట్ నైట్ కి జీన్స్ వేసేదా
అల్లుడా నైటీ వేసేదా
జీన్స్ అయితే గడబిడ గుంటది
నైటీ మేలత్తా నా రొమాన్స్ చూడత్త
జీన్స్ వేస్తే గడబిడ గుంటది
నైటీ మేలత్తా నా రొమాన్స్ చూడత్త
మరి విందుకి మేకను కోసెద
అల్లుడా కోడిని కోసేదా
మేక అయితే సలావ చేస్తాది
కోడిని కొయ్యత్త బాడీ హీట్ను పెంచత్తా
మేక అయితే సలావ చేస్తాది
కోడిని కొయ్యత్త బాడీ హీట్ను పెంచత్తా
మరి పడక్కి సాపలేసేద
అల్లుడా మెట్టెలేసేదా
సాపైతే సరసరమంటాది
మెత్తెలెయ్యత్త కుర్లోన్ మెత్తెలెయ్యత్త
సాపైతే సరసరమంటాది
మెత్తెలెయ్యత్త కుర్లోన్ మెత్తెలెయ్యత్త
బ్రాందీ పంపెడా అల్లుడా పాలు పంపెడా
బ్రాందీ అయితే గాంధీ తిడతాడు
పాలు పంపత్త మురిపాలు పంపత్త
బ్రాందీ అయితే గాంధీ తిడతాడు
పాలు పంపత్త మురిపాలు పంపత్త
మరి అల్లుడు.. సెప్పత్తా
యెట్లేడు సెప్పడానికి సిగ్గెత్తండి
సెప్పు సెప్పత్తా సిగ్గెందుకు సెప్పత్తా
పల్లను పంపెద లేడా నేనే వచ్చేదా
పిల్లైతే.. పిల్లైతే..
పిల్లైతే అల్లరి చేస్తాది
నువ్వే రా అత్తా
పిల్లని తీసుకురా అత్త
పిల్లైతే అల్లరి చేస్తాది
నువ్వే రా అత్తా
పిల్లని తీసుకురా అత్తా
హే.. హే హేయ్రో చూస్తా వేరో
హే హేయ్రో చూస్తా వేరో
హే హేయ్రో చూస్తా వేరో
హే హేయ్రో చూస్తా వేరో
శ్రీ మంత్రం మా రమణ గోవిందో.. హా
Watch ‘Cheera Kavala Pilla Gare Kavala’ Lyrical Video Song
Cheera Kavala Pilla Gare Kavala Song Lyrics Singer(s) :: Haricharan, Radhika Thilak Lyricist :: Bhuvana Chandra |