Ayyo Rama Song Lyrics in Telugu & English from Aadi Telugu Film. This Telugu song is sung by S.P. Balasubramanyam, Gopika Poornima and the lyrics are penned by Bhuvana Chandra. Aadi movie starring Jr. Ntr, Keerthi Chawla. This song is composed by Mani Sharma and movie directed by V.V. Vinayak.
Table of Contents
Ayyo Rama Song Details
Song Name | Ayyo Rama |
Movie Name | Aadi (2002) |
Cast | Jr. Ntr, Keerthi Chawla |
Singer | S.P. Balasubramanyam, Gopika Poornima |
Lyrics | Bhuvana Chandra |
Music Director | Mani Sharma |
Director | V.V. Vinayak |
Producers | N. Srinivas |
Banner | Sri Lakshmi Narasimha Productions |
Label & Source | Aditya Music |
Ayyo Rama Song Lyrics in English
Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo
Yente Nee Goppa Jara Cheppave Gumpappa
Yemundani Ninnu Preminchaale
Adhire Sogasundi Mathi Poye Figarundi
Inkem Kavalo Selaveevayyo Ooo
Paina Yenni Andalunna
Lopalundi Telisedetta
Teliyakunda Chanuvichedetta Aaaaa
Paita Chatu Paaga Vesei
Lopalunnadi Pasigattesei
Appudaina Teliyakapodayo Ooo
Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Ok Antale Naa Vollo Kosthava
Ne Korindi Korikisthavaaa
Preminchanante Naa Pranam Icheyina
Are Neeloni Sagamaiponaaa Hoi
Poddutela Muddhivvali
Maddhinela Muripinchali
Raathirela Raanai Ravalii
Mundukosthe Muddaipona
Muttukunte Madhuvaipona
Rathirela Rettinchesainaa
Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo
Ayyo Rama Song Lyrics in Telugu
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేసావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యా
ఎట్టా వేగనీ కన్నె గుంటతోటి తస్సాదియ్యా
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేసాడు
తోక పట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రా బుగ్గలా కుర్రవాణ్ణి చూసి ఓరయ్యో
ఎట్టా వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో
ఏంటే నీ గొప్ప జర చెప్పవే గుంపప్పా
ఏముందని నిన్ను ప్రేమించాలే
అదిరే సొగసుంది మతి పోయే ఫిగరుంది
ఇంకేం కావాలో సెలవీవయ్యో ఓ
పైన ఎన్ని అందాలున్నా
లోపలుంది తెలిసేదెట్టా
తెలియకుండా చనువిచ్చేదెట్టా ఆఆఆ
పైట చాటు పాగ వేసేయి
లోపలున్నది పసిగట్టేసేయి
అప్పుడైనా తెలియకపోదయ్యో ఓ
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేసావు
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేసాడు
ఓకే అంటాలే నా ఒళ్ళో కొస్తావా
నే కోరింది కొరికిస్తావా
ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయినా
అరే నీలోని సగమైపోనా హోయ్
పొద్దుటేల ముద్దివ్వాలి
మద్దినేల మురిపించాలి
రాతిరేల రాణయి రావాలి
ముందుకొస్తే ముద్దయిపోనా
ముట్టుకుంటే మధువైపోనా
రాతిరేల రెట్టించిసేయినా
అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేసావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యా
ఎట్టా వేగనీ కన్నె గుంటతోటి తస్సాదియ్యా
గట్టివాడు ఆంజనేయ ఎంత ప్లాను వేసాడు
తోక పట్టి నిన్ను కాస్త సీనులోకి దించాడు
ఎర్రా బుగ్గలా కుర్రవాణ్ణి చూసి ఓరయ్యో
ఎట్టా వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో
Watch ‘Ayyo Rama’ Audio Song
Ayyo Rama Song Lyrics Singer(s) :: S.P. Balasubramanyam, Gopika Poornima Lyricist :: Bhuvana Chandra |
Chiki Chiki Bum Bum Song Lyrics Singer(s) :: Tippu Lyricist :: Pothula Ravikiran |
Nee Navvula Song Lyrics Singer(s) :: Mallikarjun, Sunitha Lyricist :: Chandra Bose |
Pattu Okato Sari Song Lyrics Singer(s) :: Udit Narayan, Ganga Lyricist :: Chandra Bose |
Sunnunda Song Lyrics Singer(s) :: Murali, Radhika Lyricist :: Chandra Bose |
Toli Pilupe Song Lyrics Singer(s) :: S.P. Balasubramanyam, Chitra Lyricist :: Chandra Bose |