Andamaina Premarani Song Lyrics – Premikudu Movie

Andamaina Premarani Song Lyrics in Telugu & English from Premikudu Telugu Film. This Telugu song is sung by S P Balasubrahmanyam, Udit Narayan, S.P.B. Pallavi and the lyrics are penned by Rajasri. Premikudu movie starring Prabhu Deva, Nagma. This song is composed by A R Rahman and movie directed by S Shankar.

Andamaina Premarani Song Details

Song NameAndamaina Premarani
Movie NamePremikudu (1994)
CastPrabhu Deva, Nagma
SingerS P Balasubrahmanyam, Udit Narayan, S.P.B. Pallavi
LyricsRajasri
Music DirectorA R Rahman
DirectorS Shankar
ProducersA.M Rathnam
BannerSri Surya Movies
Label & SourceAditya Music

Andamaina Premarani Song Lyrics in English

Nana Nana Na Nana Na
Nana Nana Nana Nana
Na Na Nana Na
Na Na Nana Na

Andamaina Premarani Cheyyi Tagilithe
Satthu Reku Kooda Swarnamele
Andamaina Premarani Letha Buggapai
Chinna Motima Kooda Mutyamele
Chemata Neere Manchi Gandham
Oora Choope Moksha Maargam
Vayasula Sangeethame Uhuu
Bhoomike Bhupaalame
Vayasula Sangeethame Uhuu
Bhoomike Bhupaalame
Uhuu Uhuu Uhuu Uhuu
Uhuu Uhuu Uhuu Uhuu
Sanesa Saregare Sanesanepane
Sanesa Sagamamapamagaresa
Sanesa Saregarene Sanepane
Sanesa Sagamamama Mapa Magaresa

Nana Nana Na Nana Na
Nana Nana Na Nana Na
Andamaina Premarani Uttharalalo
Pichiraathalaina Kavithalaunule
Premakepudu Manasulona Bhedamundade
Engilaina Amruthamule
Gundu Malli Okka Rupai
Nee Koppulona Cherithe Koti Rupayalu
Peechu Mithai Ardarupai
Nuvu Koriki Isthe Daani Viluva Laksha Rupayalu
Uhuu Uhuu Uhuu Uhuu
Uhuu Uhuu Uhuu Uhuu
Andamaina Premarani Cheyyi Tagilithe
Satthu Reku Kooda Swarnamele
Andamaina Premarani Letha Buggapai
Chinna Motima Kooda Mutyamele
Chemata Neere Manchi Gandham
Oora Choope Moksha Maargam
Vayasula Sangeethame Uhuu
Bhoomike Bhupaalame
Vayasula Sangeethame Uhuu
Bhoomike Bhupaalame

Prema Epudu Muhurthaalu Chusukodule
Raahu Kaalam Kooda Kalisi Vachule
Prema Koraku Hamsa Rayabaramelane
Kaaki Cheta Kooda Kaburu Chaalule
Prema Jyothi Aaripode
Prema Bandham Yennadu Veedipode
Idi Nammaranidi Kaanekaade
Ee Satyam Uriki Teliyalede
Aakasam Bhoomi Maarinaa Maarule
Kaani Prema Nithyame
Aadi Janta Paadina Paatale
Inkaa Vinipinchule
Prema Thappu Maatani Evvaraina Cheppina
Nuvvu Badulu Cheppu Manasutho
Prema Mulla Baata Kaadu Vellavachu Andaru
Nuvvu Vellu Nirbhayamga
Nana Nana Na Nana Na
Nana Nana Nana Nana
Na Na Nana Na

Andamaina Premarani Song Lyrics in Telugu

నానా నానా నానా నానా
నానా నానా నానా
నా నా నానా నా
నా నా నానా నా

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మోటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఊర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే ఉహూ
భూమికే భూపాలమే
వయసుల సంగీతమే ఊహూ
భూమికే భూపాలమే
ఉహూ ఉహూ ఉహూ ఉహూ
ఉహూ ఉహూ ఉహూ ఉహూ
సనేస సరేగారే సనేసనేపనే
సనేస సగమమపమగరేశ
సనేస సరేగరేనే సానేపనే
సనేస సగమమమ మప మగరేస

నానా నానా నానా నానా
నానా నానా నానా నానా
అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో
పిచ్చిరాతలైన కవితలౌనులే
ప్రేమకేపుడు మనసులోన భేదముండదే
ఎంగిలిన అమృతములే
గుండు మల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయాలు
పీచు మిఠాయి అర్ధరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయాలు
ఉహూ ఉహూ ఉహూ ఉహూ
ఉహూ ఉహూ ఉహూ ఉహూ
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మోటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఊర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే ఉహూ
భూమికే భూపాలమే
వయసుల సంగీతమే ఉహూ
భూమికే భూపాలమే

ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోడులే
రాహు కాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కోరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోడే
ప్రేమ బంధం యెన్నడు వీడిపోడే
ఇది నమ్మరనిది కానేకాదే
ఈ సత్యం ఊరికి తెలియలేదు
ఆకాశం భూమి మారినా మారులే
కాని ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే
ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని ఎవ్వరైనా చెప్పిన
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు అందరూ
నువ్వు వెల్లు నిర్భయంగా
నానా నానా నానా నానా
నానా నానా నానా
నా నా నానా నా

Watch ‘Andamaina Premarani’ Lyrical Video Song

Andamaina Premarani Song Lyrics
Singer(s) :: S P Balasubrahmanyam, Udit Narayan, S.P.B. Pallavi
Lyricist :: Rajasri
If You Like This Post Share To Your Friends